యెహోవ నా మొర లాలించెను | Yehova Naa Mora Laalinchenu Lyrics 

By Lyrics Rise

Updated On:

Join WhatsApp

Join Now

యెహోవ నా మొర లాలించెను తెలుగు లిరిక్స్ – Yehova Naa Mora Laalinchenu Song Lyrics 

Yehova Naa Mora Laalinchenu Lyrics | యెహోవ నా మొర లాలించెను | Yehova Naa Mora Laalinchenu Song Lyrics |Yehova Naa Mora Laalinchenu Lyrics In Telugu and English | Yehova Naa Mora Laalinchenu | Yehova Naa Mora Laalinchenu Lyrics In Telugu |Telugu Christian Song Lyrics | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Yehova Naa Mora Laalinchenu Song Lyrics In Telugu 

యెహోవ నా మొర లాలించెను
దన మహా దయను నను గనించెను
అహర్నిశల దీనహీనుడగు నా
దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను      ||యెహోవ||

1. పిశాచి గడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువ బెట్టెను
ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల
నిశాంతమున జే ర్చి సేద దీర్చెను                ||యెహోవ||

2. మదావలము బోలు నా మదిన్
దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్
యధేచ్చలన్నిటి గుదించి పాపపు
మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను            ||యెహోవ||

3. అనీతి వస్త్ర మెడలించెను
యే సునాథు రక్తమున ముంచెను
వినూత్న యత్నమే ద నూని యెన్నడు
గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను                 ||యెహోవ||

విలాపములకు జెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పై కిలాగి నను సుఖ
కళావళుల్ మన సులోన నిలిపెను               ||యెహోవ||

4. అగణ్య పాపియని త్రోయక
న న్ను గూర్చి తన సుతుని దా చక
తెగించి మృతి కొ ప్పగించి పాపపు
నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను             ||యెహోవ||

Read More Telugu Christian Song Lyrics

 

Yehova Naa Mora Laalinchenu Lyrics In English

Yehova Naa Mora Laalinchenu
Dana Mahaa Dayanu Nanu Ganinchenu
Aharnishala Deenaheenudagu Naa
Du Haayanedu Dhvani
Grahinchi Manipenu     ||Yehova||

1.Pishaachi Gadimi badagottenu
Dana Vashaana Nanu Niluva Bettenu
Prashaantha madhura Su Vishesha Vaakphala
Nishaanthamuna Je Rchi Seda Deerchenu     ||Yehova||

2.Madaavalamu Bolu Naa Madin
Dana Pradeeptha Vaakyaam Kooshaa Hathin
Yadhechchalanniti Gudinchi Paapapu
Modal Thudal Nari ki Dariki Jerchenu     ||Yehova||

3.Aneethi Vasthra Medalinchenu
Ye Sunaathu Rakthamuna Munchenu
Vinoothna Yathname Da Nooni Yennadu
Ganan Vinan Bre Ma Naaku Joopenu         ||Yehova||

4.Vilaapamulaku Jevi Nichchenu
Shrama Kalaapamulaku Selavichchenu
Shilaanagamu Pai Kilaagi Nanu Sukha
Kalaavalul Mana Sulona Nilipenu          ||Yehova||

4.Aganya Paapiyani Throyaka
Na Nnu Goorchi Thana Suthuni Daa Chaka
Theginchi Mruthi Ko Ppaginchi Paapapu
Negul Digul Soga Sugaa Nananchenu        ||Yehova||

Yehova Naa Mora Laalinchenu Song Watch Video

పైన వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు , దేవుని ఆశీస్సులు పొందవచ్చును .

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment