రాజులకు రాజంట తెలుగు లిరిక్స్ – Rajulaku Rajanta Song Lyrics
Rajulaku Rajanta Lyrics | రాజులకు రాజంట | Rajulaku Rajanta Song Lyrics | Rajulaku Rajanta Song Lyrics In Telugu and English
Rajulaku Rajanta Song Lyrics in Telugu
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
బెల్లేహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట లోక రక్షకుడంట
కనులారా ఓహెూ కనులారా ఆహా
కనులారా సూద్దాము రారండి బాలయేసుని మనసారా కొనియాడ
సేరండి సిన్ని క్రీస్తుని (2) || రాజులకు రాజంట ||
1. పాపమంత బాపునంట దోషమంత మాపునంట
కరుణశీలుడు ఆ యేసు కనికరించె దేవుడంట (2)
ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య ఎన్నడు విడువక
ఎడబాయడంట మంచిమెస్సయ్య (2) || రాజులకు రాజంట ||
2. జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంట బాలయేసు పాదచెంత
చేరి స్తుతియించారంట (2)
బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట దివిలోన దూతలు
పరిశుద్దుడంటూ కొనియాడినారంట (2) || రాజులకు రాజంట ||
Rajulaku Rajanta Song Lyrics in English
Rajulaku Rajanta Prabhuvulaku Prabhuvanta
Bethlehemu Puramulona Puttenanta
Soodasakkandonta Pasula Paakalonanta
Davidu Kumaarudanta Loka Rakshakudanta
Kanularaa Ohoo Kanularaa Aahaa
Kanularaa Sudhdhaamu Raarandi Baalayesuni–
Manasaara Koniyaada Seraandi Sinni Kreesthuni (2) || Rajulaku Rajanta ||
1. Paapamantha Baapunanta Doshamantha Maapunanta–
Karunaseeludu Aa Yesu Kanikarinche Dhevudanta (2)
Immaanuyeluga Thoduntunanta Sinni Yesayya –
Ennadu Viduvaka Edabaayadanta Manchi Messayya (2) || Rajulaku Rajanta ||
2. Gnaanulantha Joochiranta Gollalantha Goodiranta–
Baalayesu Paadachentha
Cheeri Sthutiyinchiranta (2)
Bangaru Saambraani Bollamulatho Ghana Parichinaaranta–
Dhivilona Dhootalu
Parishuddhudantu Koniyadinaaranta (2) || Rajulaku Rajanta ||
Read More Telugu Christian Song Lyrics
Rajulaku Rajanta Song YouTube Video
Rajulaku Rajanta | Rajulaku Rajanta Lyrics In Telugu| Rajulaku Rajanta Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu