పదములు చాలని ప్రేమ ఇది | Padamulu Chaalani Prema Idi Lyrics

By Lyrics Rise

Published On:

Padamulu Chaalani Prema Idi Lyrics

Join WhatsApp

Join Now

పదములు చాలని ప్రేమ ఇది తెలుగు లిరిక్స్ – Padamulu Chaalani Prema Idi Song Lyrics 

Padamulu Chaalani Prema Idi Lyrics | పదములు చాలని ప్రేమ | Padamulu Chaalani Prema Idi Song Lyrics |Padamulu Chaalani Prema Idi Song Lyrics In Telugu and English |Padamulu Chaalani Prema Idi Lyrics In Telugu |Padamulu Chaalani Prema Idi Lyrics In English | Padamulu Chaalani Prema Idi |Telugu Christian Song Lyrics | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Padamulu Chaalani Prema Idi Song Lyrics In Telugu

పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ         ||పదములు||

1. నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ      ||ప్రేమ||

2. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ       ||ప్రేమ||

Read More Telugu Christian Song Lyrics

Padamulu Chaalani Prema Idi Lyrics

Padamulu Chaalani Prema Idi Lyrics In English

Padamulu Chaalani Prema Idi
Swaramulu Chaalani Varnanidi (2)
Karamulu Chaapi Ninu Kougalinchi Penchina
Kannavaarikante Idi Minnayaina Prema
Vaarini Sahithamu Kanna Prema
Prema Idi Yesu Prema Prema Idi Thandri Prema
Prema Idi Praanamichchina Prema Kaluvari Prema ||Padamulu||

1.Nava Maasam Mosi Prayojakulanu Chesinaa
Kannabiddale Ninu Velivesinaa (2)
Thana Karamulu Chaapi Mudimi Vachchu Varaku
Ninneththukoni Aadarinchu Prema
Aa Vedanantha Tholaginchunu Prema         ||Prema||

2.Melulenno Pondhi Unnatha Sthithikedigina
Snehithule Hrudayamunu Gaayaparachaga (2)
Melulatho Nimpi Adbhuthamulu Chesi
Kshamiyinchuta Nerpinchedi Premaa
Shaanthitho Ninu Nadipinchedi Prema      ||Prema||

Padamulu Chaalani Prema Idi Song Watch Video

పైన వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు , దేవుని ఆశీస్సులు పొందవచ్చును .

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment