ఎబినేజరే | Ebinejare Lyrics 

By Lyrics Rise

Published On:

Ebinejare Lyrics 

Join WhatsApp

Join Now

ఎబినేజరే తెలుగు లిరిక్స్ – Ebinejare Song Lyrics 

Ebinejare Lyrics | ఎబినేజరే | Ebinejare Song Lyrics | Ebinejare Song Lyrics In Telugu and English | Ebinejare Lyrics In Telugu and English | Ebinejare Lyrics In Telugu | Ebinejare | Telugu Christian Song Lyrics | Christmas Songs Telugu | Jesus Songs lyrics Telugu

Ebinejare Song Lyrics In Telugu 

ఎబినేజరే
పాట రచయిత: జాన్ జెబరాజ్
అనువదించినది:
Lyricist: John Jebaraj

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)

ఎబినేజరే ఎబినేజరే
ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే
నా తోడువై నడచితివే (2)

స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం       ||నేను||

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2)           ||ఎబినేజరే||

నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2)       ||ఎబినేజరే||

జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2)       ||ఎబినేజరే||

Read More Telugu Christian Song Lyrics

Ebinejare Lyrics 

Ebinejare Lyrics In English

Nenu Naa Illu Nenu Naa Inti Vaarandaru
Maanaka Sthuthinchedamu (2)
Nee Kanupaapa Vale Nannu Kaachi
Nenu Chedaraka Mosaavu Sthothram (2)

Ebinejare Ebinejare Intha Kaalam Kaachithive
Ebinejare Ebinejare Naa Thoduvai Nadachithive (2)
Sthothram Sthothram Sthothram
Kanupapaga Kaachithivi Sthothram
Sthothram Sthothram Sthothram
Kougililo Daachithivi Sthothram       ||Nenu||

Edaarilo Unna Naa Jeevithamunu
Melutho Nimpithive (2)
Oka Keedaina Dari Cheraka Nannu
Thandrigaa Kaachaavu Sthothram (2)    ||Ebinejare||

Niraashatho Unna Naa Heena Brathukunu
Nee Krupatho Nimpithive (2)
Neevu Choopina Premanu Paadagaa
Padamulu Saripovu Thandri (2)          ||Ebinejare||

Gnaanula Madhyalo Nanu Pilachina Nee Pilupe
Aascharyamaascharyame (2)
Nee Paathranu Kaane Kaanu
Kevalamu Nee Krupaye Sthothram (2)  ||Ebinejare||

Ebinejare Song Watch Video

పైన వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు , దేవుని ఆశీస్సులు పొందవచ్చును .

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment