యేసుని నామములో తెలుగు లిరిక్స్ – Yesuni Naamamulo Song Lyrics
Yesuni Naamamulo Lyrics | యేసుని నామములో | Yesuni Naamamulo Song Lyrics |Yesuni Naamamulo Song Lyrics In Telugu and English |Yesuni Naamamulo Lyrics In Telugu |Yesuni Naamamulo Lyrics In English | Yesuni Naamamulo |Telugu Christian Song Lyrics | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu
Yesuni Naamamulo Song Lyrics In Telugu
యేసుని నామములో – మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును
శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును
హృదయములో నెమ్మదొచ్చును
యేసు రక్తముకే – యేసు నామముకే
యుగయుగములకూ మహిమే
అభిషిక్తులగు తన దాసులకు
ప్రతి సమయమునా జయమే ||యేసుని||
ఘోరమైన వ్యాధులెన్నైనా
మార్పులేని వ్యసనపరులైనా
ఆర్ధికముగా లోటులెన్నున్నా
ఆశలు నిరాశలే ఐనా
ప్రభుయేసుని నమ్మినచో
నీవు విడుదలనొందెదవు
పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే ||
రాజువైనా యాజకుడవైనా
నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా
ఆశ్రయముగా గృహములెన్నున్నా
నిలువ నీడే నీకు లేకున్నా
శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా
నీ స్థితి నేడేదైనా నిత్యజీవము పొందెదవు ||యేసు రక్తముకే ||
Read More Telugu Christian Song Lyrics

Yesuni Naamamulo Lyrics In English
Yesuni Naamamulo Mana Baadhalau Povunu
Dushtaathmalu Paaripovunu
Shodhanalo Jayamochchunu
Mruthulaku Nindu Jeevamichchunu
Hrudayamulo Nemmadochchunu
Yesu Rakthamuke Yesu Naamamuke
Yuyugamulaku Mahime
Abhishikthulagu Thana Daasulaku
Prathi Samayamuna Jayame ||Yesuni||
Ghoramaina Vyaadhulennainaa
Maarpuleni Vyasanaparulainaa
Aardhikamugaa Lotulennunnnaa
Aashalu Niraashale Ainaa
Prabhu Yesuni Namminacho Neevu Vidudala Nondedavu
Parivarthana Chendinacho Paralokam Cheredavu ||Yesu Rakthamuke||
Raajuvainaa Yaajakudavainaa
Nirupedavainaa Brathuku Chedi Unnaa
Aashrayamugaa Gruhamulennunnaa
Niluva Neede Neeku Lekunnaa
Shree Yesuni Naamamuna Vishwaasamu Neekunnaa
Nee Sthitho Nededainaa Nithyajeevamu Pondedavu ||Yesu Rakthamuke||
Yesuni Naamamulo Song Watch Video
పైన వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు , దేవుని ఆశీస్సులు పొందవచ్చును .
