యెహోవా నాకు వెలుగాయె తెలుగు లిరిక్స్ – Yehova Naku Velugaye Song Lyrics
Yehova Naku Velugaye Lyrics | యెహోవా నాకు వెలుగాయె | Yehova Naku Velugaye Song Lyrics | Yehova Naku Velugaye Song Lyrics In Telugu and English | Yehova Naku Velugaye
Yehova Naku Velugaye Lyrics in Telugu
యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె నేను ఎవరికీ ఎన్నడు భయపడను
నేను ఎవరికీ ఎన్నడు భయపడను
1. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే (2)
నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము (2) || యెహోవా ||
2. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే (2)
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను (2) || యెహోవా ||
3. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను (2)
ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును (2) || యెహోవా ||
Read More Telugu Christian Song Lyrics
Yehova Naku Velugaye Lyrics in English
Yehova Naaku Velugaye Yehovaa Naaku Rakshanaye
Naa Praana Dhurgamayye Nenu Evariki Ennadu Bhayapadanu
Nenu Evariki Ennadu Bhayapadanu
1. Naaku Maargamunu Upadheshamunu Aalochana Anugrahinche (2)
Nee Aagnalalo Jeevinchutaku – Krupatho Nimpi Kaapadumu (2)
|| Yehova ||
2. Naa Kondayu Naa Kotayu Naa Aashrayamu Neeve (2)
Nenellappudu Prabhu Sannidhilo Sthuthi Gaanamu Chesedhanu (2)
|| Yehova ||
3. Naa Thalliyu Naa Thandriyu Okavela Vidachinanu (2)
Aapathkaalamulo Cheyi Viduvakanu Yehovaa Nannu Cheradheeyunu (2)
|| Yehova ||
Yehova Naku Velugaye Song YouTube Video
Yehova Naku Velugaye Lyrics In Telugu| Yehova Naku Velugaye Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu