విలువైనది నీ ఆయుష్కాలం తెలుగు లిరిక్స్ – Viluvainadi Nee Ayushkalam Song Lyrics
Viluvainadi Nee Ayushkalam Lyrics | విలువైనది నీ ఆయుష్కాలం | Viluvainadi Nee Ayushkalam Song Lyrics | Viluvainadi Nee Ayushkalam Song Lyrics In Telugu and English
Viluvainadi Nee Ayushkalam Lyrics in Telugu
విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) || విలువైనది ||
1. బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చునా పోయిన నీ కాలము (2) || విలువైనది ||
2. మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) || విలువైనది ||
Read More Telugu Christian Song Lyrics
Viluvainadi Nee Ayushkalam Lyrics in English
Viluvainadi Nee Ayushkalam
Thirigiraanidhi Dhevudu Neekichina Kaalam (2)
Dhevunitho Undutaku Bahu Dheerga
Kaalam Dhevunikai Arpinchavaa Ee Swalpa Kaalam (2) || Viluvainadi ||
1. Bangaru Sampadhalanu Dhongaletthukellinaa
Dhorakunemo Okanaadu Nireekshanatho Vedhakinaa
Nee Kadupuna Puttina Kumarudu Thappipoyina
Nee Koraku Vasthademo Vedhakuchu Oka Rojuna
Paralokapu Dhevudu Neekichina Kaalamu (2)
Kshanamaina Vachuna Poyina Nee Kaalamu (2) || Viluvainadi ||
2. Manishi Sagatu Jeevitham Debbadhi Samvathsaramulu
Adhika Balamu Unnayedala Yenubadhi Samvathsaramulu
Aayasamu Dhukhame Nee Kadavari Kaalamu
Aadharinchuvaru Leni Kanneeti Kshanamulu
Dhevuniki Kreesthulaa Arpisthe Ee Kaalamu (2)
Dhevunitho Kreesthu Vale Undedhavu Kalakaalamu (2) || Viluvainadi ||
Viluvainadi Nee Ayushkalam Song YouTube Video
Viluvainadi Nee Ayushkalam | Viluvainadi Nee Ayushkalam Lyrics In Telugu| Viluvainadi Nee Ayushkalam Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu