స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా తెలుగు లిరిక్స్ – Stuthi Patruda Stotrarhuda Song Lyrics
Stuthi Patruda Stotrarhuda Lyrics | స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా | Stuthi Patruda Stotrarhuda Song Lyrics | Stuthi Patruda Stotrarhuda Song Lyrics In Telugu and English | Stuthi Patruda Stotrarhuda
Stuthi Patruda Stotrarhuda Song Lyrics in Telugu
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు (2)
స్తుతిపాత్రుడా …….
1. నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)
నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు (2) || స్తుతి ||
2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ (2)
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో (2) || స్తుతి ||
Read More Telugu Christian Song Lyrics
Stuthi Patruda Stotrarhuda Lyrics in English
Stuthi Patruda Stotrarhuda Stutulanduko Poojarhuda (2)
Akashamandu Neevu Thappa Nakevarunnaaru Naa Prabhu (2)
Stuthi Patruda….
1. Naa Satruvulu Nanu Tharumucundaga
Na Yaathma Naaloo Krungene Prabhu (2)
Na Manasu Neevaipu Thrippina Ventane
Satruvulu Chetinundi Vidipinchinaavu Kaapaadinaavu (2) || Stuthi ||
2. Naa Prana Snehithulu Nannu Choochi
Dhoorana Nilicheru Naa Prabhuu (2)
Nee Vaakyadhyaname Na Throvaku Velugai
Nanu Nilpenunu Nee Sannidhilo Nee Sanghamulo (2) || Stuthi ||
Stuthi Patruda Stotrarhuda Song YouTube Video
Stuthi Patruda Stotrarhuda Lyrics In Telugu| Stuthi Patruda Stotrarhuda Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu