సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనియైన తెలుగు లిరిక్స్ – Srustikarthavaina Yehova Song Lyrics
Srustikarthavaina Yehova Lyrics | సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనియైన | Srustikarthavaina Yehova Song Lyrics | Srustikarthavaina Yehova Song Lyrics In Telugu and English | Srustikarthavaina Yehova
Srustikarthavaina Yehova Lyrics in Telugu
సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు మహిమలో స్ధానమిచ్చినావు
నాలో… నిన్ను చూసావు నీలో… నన్ను దాచావు
నిస్వార్ధమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీప్రేమ || సృష్టికర్తవైన ||
1. ఏ కాంతిలేని నిశిధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాధగ విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2)
|| సృష్టికర్తవైన ||
2. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి (2)
|| సృష్టికర్తవైన ||
Read More Telugu Christian Song Lyrics
Srustikarthavaina Yehova Lyrics in English
Srustikarthavaina Yehova Nee Chethi Paniayina Naapai Yendhukintha Prema
Mantiki Roopamichinaavu Mahimalo Sthaanamichinaavu
Naalo…Ninnu Choosavu Neelo…Nannu Dhaachavu
Niswarthamaina Nee Prema Maranamu Kante Balamainadhi Nee Prema
|| Srustikarthavaina ||
1. Ye Kaanthileni Niseedhilo Ye Thoduleni Vishadhapu Veedhulalo
Enno Apayapu Anchulalo Nannadhukunna Naa Kanna Thandrivi (2)
Yesayyaa Nanu Anaadhaga Viduvaka
Neelaanjanamulatho Naaku Punadhulu Vesithivi (2) || Srustikarthavaina ||
2. Nissaaramaina Naa Jeevithamulo
Nittoopule Nanu Dhinamella Vedhinchagaa
Nasinchipothunna Nannu Vedhaki Vachi
Nannakarshinchina Prema Moorthivi (2)
Yesayyaa Nanu Krupatho Balaparachi
Ullaasa Vasthramulanu Naaku Dharimpajesithivi (2) || Srustikarthavaina ||
Srustikarthavaina Yehova Song YouTube Video
Srustikarthavaina Yehova Lyrics In Telugu| Srustikarthavaina Yehova Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu