రండి యెహోవాను గూర్చి | Randi Yehovanu Gurchi Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము తెలుగు లిరిక్స్ – Randi Yehovanu Gurchi Song Lyrics

Randi Yehovanu Gurchi Lyrics | రండి యెహోవాను గూర్చి | Randi Yehovanu Gurchi Song Lyrics | Randi Yehovanu Gurchi Song Lyrics In Telugu and English

Randi Yehovanu Gurchi Lyrics In Telugu 

రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము (2)
ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని (2)
ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా (2)

1. కష్ట నష్టము లెన్నున్నా పొంగు సాగరలెదురైనా (2)
ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో (2)
ఇరుకులో ఇబ్బందులలో || రండి యెహోవాను ||

2. విరిగి నలిగిన హృదయముతో దేవ దేవుని సన్నిధిలో (2)
అనిశము ప్రార్ధించినా కలుగు ఈవులు మనకెన్నో (2)
కలుగు ఈవులు మనకెన్నో || రండి యెహోవాను ||

3. త్రోవ తప్పిన వారలను చేర దీసే నాథుడని (2)
నీతి సూర్యుండాయనేనని నిత్యము స్తుతి చేయుదము (2)
నిత్యము స్తుతి చేయుదము || రండి యెహోవాను ||

Read More Telugu Christian Song Lyrics

Randi Yehovanu Gurchi  Lyrics In English

Randi Yehovaanu Gurchi Utsaahagaanamu Chesedhamu (2)
Aayanee Mana Poshakudu Nammadhagina Dhevudani (2)
Aaha Hallelujah Aahaha Hallelujah (2)

1. Kashta Nastamu Lennunna Pongu Saagaraleduraina (2)
Aayanee Mana Aashrayam Irukulo Ibbandhulalo (2)
Irukulo Ibbandhulalo || Randi Yehovanu ||

2. Virigi Naligina Hrudayamuto Dheva Dhevuni Sannidhilo (2)
Anisamu Praardhinchinaa Kalugu Eevulu Manakenno (2)
Kalugu Eevulu Manakenno || Randi Yehovanu ||

3. Throva Thappina Vaaralani Chera Dheese Naathudani (2)
Neethi Sooryundayaaneni Nithyamu Sthuthi Cheyudhamu (2)
Nithyamu Sthuthi Cheyudhamu || Randi Yehovanu ||

Randi Yehovanu Gurchi Song YouTube Video

 

Randi Yehovanu Gurchi | Randi Yehovanu Gurchi Lyrics In Telugu| Randi Yehovanu Gurchi Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment