ప్రభు సన్నిధిలో తెలుగు లిరిక్స్ – Prabhu Sannidhilo Song Lyrics
Prabhu Sannidhilo Lyrics | ప్రభు సన్నిధిలో | Prabhu Sannidhilo Song Lyrics | Prabhu Sannidhilo Song Lyrics In Telugu and English | Prabhu Sannidhilo
Prabhu Sannidhilo Lyrics in Telugu
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
ప్రభు ప్రేమలో నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2)
హాల్లెలూయా హాల్లెలూయా హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) || ప్రభు సన్నిధిలో ||
1. ఆకాశము కంటె ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)
ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) || ప్రభు సన్నిధిలో ||
2. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరియింప చేయును ప్రభు సన్నిధి (2)
నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి (2) || ప్రభు సన్నిధిలో ||
Read More Telugu Christian Song Lyrics
Prabhu Sannidhilo Song Lyrics in English
Prabhu Sannidhilo Aanandhame Ullasame Anudhinam
Prabhu Premalo Nisswaardhame Vaathyalayame Nirantharam (2)
Halleluya Halleluya- Halleluya Amen Halleluya (2)
|| Prabhu Sannidhilo ||
1. Aakaashamu Kante Yetthainadhi
Mana Prabhu Yesuni Krupa Sannidhi (2)
Aa Sannidhe Manaku Jeevamichunu
Gamyamunaku Cherchi Jayamichunu (2)
|| Prabhu Sannidhilo ||
2. Dhukhinchu Vaariki Ullasa Vastramulu
Dharayimpa Cheyunu Prabhu Sannidhi (2)
Nootanamaina Aashirvaadhamutho
Abhishekinchunu Premaanidhi (2)
|| Prabhu Sannidhilo ||
Prabhu Sannidhilo Song YouTube Video
Prabhu Sannidhilo Lyrics In Telugu| Prabhu Sannidhilo Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu