Orange Songs Lyrics – Orange Lyrics – Orange Telugu Lyrics
Orange Movie Songs Lyrics In Telugu Is 2004 Released Telugu Songs From the Movie Orange , Orange Movie Songs Lyrics In Telugu Music Composed By Harris Jayaraj .
This Song Credits :
Song : Orange Movie Songs Lyrics
Movie : Orange
Music : Harris Jayaraj
1. Ola Olala (Sydney Nagaram )
ఊలా ఊలల్ల అలా చూస్తేనే చాలా
ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండలా
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా
సిడ్నీ నగరం… చేసే నేరం
ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంధి
సిగ్గే పడుతూ… తప్పే తెలిసి
ఈరోజైనా చూపించింది
సిడ్నీ నగరం… చేసే నేరం
ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంధి
సిగ్గే పడుతూ… తప్పే తెలిసి
ఈరోజైనా చూపించింది
థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్
వెల్కమ్ టూ మై హార్ట్ ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్ యు అర్ మై లవ్
ఊలా ఊలల్ల అలా చూస్తేనే చాలా
ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండలా
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా
సాగర తీరాన ఉదయంలా
ఎదో తాజా ఉల్లాసమె
ఎంతో బాగుంది ఈ నిమిషం
సునామిలా సంతోషమే
తెలుసుకున్నది కొంచమే
ఆ కొంచంలోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే
ఓ లావా లాగ లో లో పొంగింది
ఇవ్వాళే రాలే
పాత బాదే నిన్ను చూడ
ఆ లేత అల్లర్లే…లాగాయిలా
నేల విడి పాదం అదిందిలా
అ ఏడు రంగుల్ని…మార్చానిల
నాలో తాజా ప్రేమే ఆరంజ్ లా
అప్పుడే పుట్టిన పాపలా
నువ్వు కొంత కాలం విచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాసలో
నువ్వు చల్లగాలి చల్లినావుగా
ఇవ్వాళే వాలే
కొత్త మాయే నిన్ను చూడ
ఊలా ఊలల్ల అలా చూస్తేనే చాలా
ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండలా
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా
సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి
ఈ రోజైనా చూపించింది
థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్
వెల్కమ్ టూ మై హార్ట్ ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్ యు అర్ మై Love
orange movie songs lyrics
Oola olaala ala chustuntene chala
Ila naa kallu ninne chusthundaala
Chaala lovely ga ila repavu gola
Madhe sea lone surfing chesthundhilaa
Sydney nagaram chese neeram
Innalu ninnu dhachunchindhi
Sigge paduthu thappe thelisi
Ee rojaina chupinchindhi
This is the time to fall in love
Fall in love o my love
Welcome to my heart I am in love
I am in love you are my love
Oola olaala ala chustuntene chala
Ila naa kallu ninne chusthundaala
Chaala lovely ga ila repavu gola
Madhe sea lone surfing chesthundhila
sagara theeraana udhayam la
yedho thaajaa ullasame
yentho bagundhe ee nimisham
tsunaami la santhoshame
thelusukunnadhi konchamme
aa koncham lone yentho nachhave
kalusukomani aathrame
oh laava laaga lo lo pongindhe
ivvale raale paatha baadhe ninnu chuda
ninnu chuda nonnu chuda ninnu chuda
aa yedha allarle laagayilla
nela vidi paadham adindhilaa
padam aadindhila
aa edu rangulni maarchaanila
naalo taajaa preme orange laa
appude puttina paapa laa
nuvu kontha kaalam vichhinaavugaa
ippude vachina swasa lo
nuvu challa gaali challinaavu gaa
ivvale vaale kottha maaye ninnu chuda
Oola olaala ala chustuntene chala
Ila naa kallu ninne chusthundaala
Chaala lovely ga ila repavu gola
Madhe sea lone surfing chesthundhila
Sydney nagaram chese neram
Innalu ninnu dhachunchindhi
Sigge paduthu thappe thelisi
Ee rojaina chupinchindhi
This is the time to fall in love
Fall in love o my love
Welcome to my heart I am in love
I am in love you are my love
2. Hello Rammante
హలో రమ్మంటే వచ్చేసిందా
చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
హలో రమ్మంటే వచ్చేసిందా
చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో
కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి
నీపై వెల్లువై పొంగినది
హలో రమ్మంటే…..
హలో రమ్మంటే వచ్చేసిందా
చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో
కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
ట్వంటీ ఫోర్ క్యారెట్ లవ్లీ ప్రేమ
24 /7 నీపై కురిపిస్తున్నా
ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా
Every second నీకై పడి చస్తున్నా
ఏడు రంగులుగ సులువుగ
ఏడు రంగులుగ సులువుగ
విడి మరి పోని తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కలలుగ విరిసిన పువ్వుల ఋతువై
నీ కొరకే చూస్తున్నది
నువ్వంటే ఇష్టం అంటోంది
సరేలెమ్మంటు బదులిస్తే తప్పేముంది
ఓ హో హో
హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
డూ వీ డూ వీ డూ వీ డూ వీ లైక్ థాట్
డూ వీ డూ వీ డూ వీ డూ వీ థిస్
అందమైన కలలు చూస్తు ఉన్నా
అందులోన నేను నీతో ఉన్నా
అంతు పోల్చలేని ఆనందాన
ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్
కావాలంటే చదువుకో మనసుతో
గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది నాధం
చేతులారా గుండెను నింపుకో
చెలీ నువ్వెంత వద్దన్నా ప్రేమగ పెరిగిపోతున్నా,
ప్రేమలోనా, ఓఓ ఓ
హలో హలో….
హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది
నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది
హలో రమ్మంటే వచ్చేసిందా
పొ పొ పొమ్మంటు నువ్వంటే
హలో రమ్మంటే వచ్చేసిందా
పొ పొ పొమ్మంటు నువ్వంటే
Hello Rammante Lyrics , orange movie songs lyrics
Hello Rammante Vachhesindhaa
Cheli Nee Paina Ee Prema
Po Po Pommantu Nuvvante
Pone Podhammaa
Hello Rammante Vachhesindhaa
Cheli Nee Paina Ee Prema
Po Po Pommantu Nuvvante
Pone Podhammaa
Elaa Eeroju Naa Kannullo Kalai
Vaalindho Nee Bomma
Nijamlaa Ninnu Choodandhe
Voorukonammaa
Naa Manasidhi Oo Premanadhi
Naa Gunde Thadi,
Neepai Velluvai Ponginadhi
Hello Rammante Vachhesindhaa
Cheli Nee Paina Ee Prema
Po Po Pommantu Nuvvante
Pone Podhammaa
Elaa Eeroju Naa Kannullo
Kalai Vaalindho Nee Bomma
Nijamlaa Ninnu Choodandhe
Voorukonammaa
Twenty Four Carrot Lovely Prema
24×7 Neepai Kuripisthunnaa
Entha Nuvvu Nannu Thittukunnaa
Every Second Neekai Padi Chasthunnaa
Edu Ranguluga Suluvuga
Edu Ranguluga Suluvuga
Vidi Mari Poni Thella Tellanaina Manasidhi
Enno Kalaluga Virisina Puvvula Ruthuvai
Nee Korake Choosthunnadhi
Nuvvante Ishtam Antondhi
Sarelemmantu Badhulisthe Thappemundhi
Hello Rammante Vachesindaa
Cheli Nee Paina Ee Prema
Po Po Pommantu Nuvvante
Pone Podhammaa
Elaa Eeroju Naa Kannullo Kalai
Vaalindho Nee Bomma
Nijamlaa Ninnu Choodandhe
Voorukonammaa
Andamaina Kalalu Choosthu Unnaa
Andulona Nenu Neetho Unnaa
Anthu Polchaleni Aanandaana
Ee Kshanaanni Neeke Sontham Annaa
Idhi Manasuku Maathrame Thelise Feeling
Kaavaalante Chaduvuko Manasutho
Gangalaanti Naa Prema Idhi
Jeevanadhi Naadham
Chethulaaraa Gundenu Nimpuko
Chelee Nuvventha Vaddhannaa
Premaga Perigipothunnaa Premalonaa
Hello Hello….
Hello Rammante Vachhesindhaa
Cheli Nee Paina Ee Prema
Po Po Pommantu Nuvvante Pone Podhammaa
Elaa Eeroju Naa Kannullo Kalai
Vaalindho Nee Bomma
Nijamlaa Ninnu Chudandhe Voorukonammaa
Naa Manasidhi Oo Premanadhi
Naa Gunde Thadi Neepai Velluvai Ponginadhi
Hello Rammante Vachhesindhaa
Po Po Pommantu Nuvvante
Hello Rammante Vachhesindhaa
Po Po Pommantu Nuvvante
3. Rooba Rooba
ఊఅహ ఉఅః ఓ అహు అహు
ఊఅహ ఉఅః ఓ అహు అహు
రూబా రూబా హే రూబా రూబ్బా
రూపం చూస్తే హాయి రబ్బ
తౌబ తౌబ హే తౌబ తౌబ
తూ హై మేరి మెహబూబా
అయ్యయ్యయ్యో హే మాయో
నీవెంట తరుముతోంది
ఉన్నట్టుండి నానేదో ఊపేస్తోంది
సంతోషములో ఈ నిమిషం పిచ్చెక్కినటుంది
రూబా రూబా రోఓ
రూబా రూబా హే రూబా రూబ్బా
రూపం చూస్తే హాయి రబ్బ
తౌబ తౌబ హే తౌబ తౌబ
తూ హై మేరి మెహబూబా
ఇంచ్ దూరమే అడ్డున
ఎలా ఉండగలమంటుంది
నిను తాకమని తొందర చేసే నా మాదెయ్
కొంటెయ్ చేష్టలెయ్ చేస్తున్న
తనేంచేసిన కాదనదే
ఎంత సేపు కలిసున్నా ఆసెయ్ తీరదేయ్
ఈ ఆనందం లో సద ఉండాలని ఉందే
ఆమైకం లోనే మాదెయ్ ఊరేగుతుందెయ్
నీతో సాగేయ్ ఈ పయనం ఆగేనా ఇక ఏయ్ నిమిషం
రూబా రూబా హే రూబా రూబ్బా
రూపం చూస్తే హాయి రబ్బ
తౌబ తౌబ హే తౌబ తౌబ
తూ హై మేరి మెహబూబా
ఊఅహ ఊఅహ ఓ అహు అహు
ఊఅహ ఊఅహ ఓ అహు అహు
ఊఅహ ఊఅహ ఒఒఒఒఒ
ఓహోఓఓఓఓ
రెక్కలొచ్చినట్టుంటుందే
మదెయ్ తేలిపోతుంటుందే
రేయ్ పగలు మాట్లాడేస్తున్న చాలాదేయ్
నవ్వు నాకు తెగ నచ్చిందే
నడుస్తునా కల నచ్చిందే
నిన్ను వీడి ఏయ్ వైపుకి అడుగేయ్ సాగదేయ్
నువేమంటున్న వినాలనిపిస్తు ఉందే
రోజు నీ ఊసేయ్ కలలే పంచుతొందే
నీతో ఉండేయ్ సంతోషం కాదా నిత్యం న సొంతం
రూబా రూబా హే రూబా రూబ్బా
రూపం చూస్తే హాయి రబ్బ
తౌబా తౌబా హే తౌబా తౌబా
తుహేయ్ మేరీ మెహబూబా
అయ్యయ్యయ్యో హే మాయో
నీవెంట తరుముతోంది
ఉన్నట్టుండి ననేదో ఊపేస్తోంది
సంతోషములో ఈ నిమిషం పిచ్చెక్కినటుంది
రూబా రూబా రో
Rooba Rooba Lyrics,orange movie songs lyrics
Rooba rooba hey rooba rooba
Rupam chusthe hai rabba
Tauba tauba hey tauba tauba
Tu hey meri mehabooba
Ayya yayyo ye mayo
Nee venta tarumutonde
Unnattundi nannedo voopestonde
Santhoshamlo ee nimisham
pichekkinattu unde
Rooba rooba roo
Rooba rooba hey rooba rooba
Rupam chusthe hai rabba
Tauba tauba hey tauba tauba
Tu hey meri mehabooba
Inch duurame addunna
Ela undagalamantunde
Ninnu takamani tondara chese namadhe
Konte chestale chestunna
Thanem chesina kadanade
Entha sepu kalisunna aashe teerade
Ee aanandamlo sadaa undalanunde
Aamaikamlone madhe vuuregutonde
Neetho saage ee payanam
Aagena ika ye nimishamm
Rooba rooba hey rooba rooba
Rupam chusthe hai rabba
Tauba tauba hey tauba tauba
Tu hey meri mehabooba
Rekkalo chinattu untunde
Madhe telipo thuntunde
Reyi pagalu matladestunna chaalide
Navvu naku thega nachinde
Nadustunna kala nachinde
Ninnu veedi ye vaipuku aduge saagade
Hoo nuvvemantunna vinalanipistu unde
Roju nee vuuse kalalle panchutonde
Neetho vunte santhosham
Kaada nithyam naa sontham
Rooba rooba hey rooba rooba
Rupam chusthe hai rabba
Tauba tauba hey tauba tauba
Tu hey meri mehabooba
Ayya yayyo ye mayo
Nee venta tarumutonde
Unnattundi nannedo vuupestonde
Santhoshamlo ee nimisham
Pichekkinattu unde
Rooba ruba roo
Ayya Yayyo Ye Maayo
Nee Venta Tarumuthondhe
Unnattundi Nannedho Voopesthondhe
Santoshamlo Ee Nimisham
Pichhekkinattugundhe
Rooba Rooba Roo
4. Nenu Nuvvantu
నేను నువ్వంటూ వేరై వున్నా
నా కి వేళా నీలో నేన్నునట్టుగా
అనిపిస్తూ వుందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా
ఓ గర్ల్ నువ్వే లేకుంటే
లిసెన్ గర్ల్ ఏమవుతానో
ని స్నేహని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేటుగా
ఒకసారి చూసి నే వలచాన
నన్ను వీడిపోదు ఏ మగువైన
ప్రేమిస్తానే ఎంతో గాడంగా
నా ప్రేమ లోతులో మునిగాక
నువ్వు పైకి తేలవే సులభం గా
ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ
నేను నువ్వంటూ వేరై వున్నా
నా కి వేళా నీలో నేన్నునట్టుగా
అనిపిస్తూ వుందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా ఓ
నిజాయితీ ఉన్నోడిని నిజాలని అన్నోడిని
అబద్దమే రుచించని అబ్బాయిని
ఒకేఒక మంచోడిని
రొమాన్సుసు లో పిచ్చోడిని
పర్లేదు లే ఒప్పేసుకో సరేనని
ముసుగేసుకోదు ఏ నాడు
నా మనసే ఓ భామ
నను నన్ను గానే చూపిస్తూ
కాదన్నా పోరాడేయ్దే నా ప్రేమ ఓ ఓ……
నేను నువ్వంటూ వేరై వున్నా
నా కి వేళా నీలో నేన్నునట్టుగా
అనిపిస్తూ వుందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా ఓ ఓ……
తిలోత్తమ తిలోత్తమ ప్రతి క్షణం విరోధమా
ఇవాళన ప్రపంచమే నువ్వే సుమ
ఓ గ్రహాలకు వలేసిన దీవె ఆలా దిగొచ్చిన
ఇలాంటి ఓ మొగాడిని చూడలేవమ్మా
ఒకనాటి తాజ్మహల్ ఐన నా ముందు పురిల్లే
ఇక పైన గొప్ప ప్రేముకుడై
లోకం లో నిలిచే పేరెయ్ నాదే లే ఓ ఓ……
నేను నువ్వంటూ వేరై వున్నా
నా కి వేళా నీలో నేన్నునట్టుగా
అనిపిస్తూ వుందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా ఓ
నువ్వే లేకుంటే ఏమవుతానో
ని స్నేహని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేటుగా
ఒకసారి చూసి నే వలచాన
నన్ను వీడిపోదు ఏ మగువైన
ప్రేమిస్తానే ఎంతో గాడంగా
నా ప్రేమ లోతులో మునిగాక
నువ్వు పైకి తేలవే సులభం గా
ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా
ఓఓ ఓఓ… నానానా నానన్నాన్నా
Nenu Nuvvantu Lyrics,orange movie songs lyrics
Nenu nuvvantu veyrai vunna
Naaki vela Neelo nennunatuga
Anipisthu vundhe vinthagaa
Nakosam Nene Vethikenthagaa
Oh girl..Nuvve lekunte
Listen girl Yemavuthano
Ni snehane kavalantunnanuga
Kaadhante Naa meedhottuga
Yemaina Chestha Nammetuga
Okasari Chusi ne valachana
Nannu Vedipodhu Ye maguvaina
Premisthane yentho Gaadanga
Na prema lothulo munigaka
Nuvvu Paiki Thelave Sulabham ga
pranalaina Isthav ekanga
Nenu nuvvantu veyrai vunna
Na..ki vela Neelo nennunatuga
Anipisthu vundhe vinthagaa
Nakosam Nene Vethikenthagaa
Nijayithi vunnodini..Nijalane annodini
Abaddame Ruchinchani Abbayini
Okeoka manchodini
Romancesu lo picchodini
Parledhu le oppesuko sarenani
Musugesukodhu Ye naadu
Naa Manase O Bhama
Nanu nannu gane chupisthu
Kadanna poradeydhey naa prema
Nenu nuvvantu veyrai vunna
Naaki vela Neelo nennunatuga
Anipisthu vundhe vinthagaa
Nakosam Nene Vethikenthagaa
Thilothama thilothama
Prathi Kshnam Virodhama
ivalana Prapanchame Nuvve suma
Grahalake Valesina
Dhivey ala Dhigocchina
Ilanti Oh Mogadini Chudlevamma
Okanati Tajmahal aina Na mundhu poorilley
Ika paina goppa premukudai
Lokam lo niliche perey nadhey le
Nenu nuvvantu veyrai vunna
Naaki vela Neelo nennunatuga
Anipisthu vundhe vinthagaa
Nakosam Nene Vethikenthagaa
Nuvve lekunte Yemavuthano
Ni snehane kavalantunnanuga
Kadhante Naa meedhottuga
Yemaina Chestha Nammetuga
Okasari Chusi ne valachana
Nannu Vedipodhu Ye maguvaina
Premisthane yentho Gaadanga
Na prema lothulo munigaka
Nuvvu Paiki Theleve Sulabham ga
Pranalaina Istha Yekanga
5. Chilipiga Chusthavala
చిలిపిగ చూస్తావ్ అలా
పెనవేస్తావ్ ఇలా, నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా
వేస్తావే వల, నీతో వేగేదెలా
ఓ ప్రేమా….. కన్నుల్లో వాలే రోజు
ఎంతో బాగున్న నీ కల
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది
ఆపై చేదెక్కుతోందిలా
కడదాక ప్రేమించే….దారేదో పోల్చేదెలా
చిలిపిగ చూస్తావ్ అలా
పెనవేస్తావ్ ఇలా, నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా
వేస్తావే వల, నీతో వేగేదెలా
నిన్నే ఇలా చేరగా
మాటే మార్చి, మాయే చెయ్యాలా
నన్నే ఇక నన్నుగా… ప్రేమించని ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా ఊరించేస్తూ అల్లెస్తుందే నీ సంకెల
కొంచం మధురము….కొంచం విరహము
వింతలో నువ్వు నరకం
కొంచం స్వర్గము…..కొంచం శాంతము
గొంతులో చాలు గరళం
కొంచం పరువము…కొంచం ప్రణయము
గుండెనే కోయు గాయం
కొంచం మౌనము…కొంచం గానము
ఎందుకీ ఇంద్రజాలం
ఇన్నాళ్ళుగా సాగినా
ప్రేమ నుంచి వేరై పోతున్నా
మళ్లీ మరో గుండెతో
స్నేహం కోరి వెళుతున్నా
ప్రేమనే దాహం తీర్చే
సాయం కోసం వేచానిలా
ఒక్కో క్షణం ఆ సంతోషం
నాతొ పాటు సాగేదెలా, ఎలా
చిలిపిగ చూస్తావ్ అలా
పెనవేస్తావ్ ఇలా, నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా
వేస్తావే వల, నీతో వేగేదెలా
ఓ ప్రేమా….కన్నుల్లో వాలే రోజు
ఎంతో బాగున్న నీ కల
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది
ఆ పై చేదెక్కుతోందిలా
కడదాక ప్రేమించే…దారేదో పోల్చేదెలా
కొంచం మధురము.. కొంచం విరహము
వింతలో నువ్వు నరకం
కొంచం పరువము… కొంచం ప్రణయము
గుండెనే కోయు గాయం
కొంచం మధురము… కొంచం విరహము
కొంచం పరువము… కొంచం ప్రణయము
Chilipiga Chusthavala Lyrics ,orange movie songs lyrics
Chilipiga Chusthaav Alaa
Penavvesthaav Ilaa, Ninne Aapedhelaa
Chivariki Nuvve Alaa
Vesthaave Vala, Neetho Vegedhelaa
Oh Premaa…Kannullo Vaale Roju
Entho Baagunna Nee Kala
Konnaalle Andhamgaa Ooristhondhi
Aapai Chedhekkuthondhilaa
Kadadhaaka Preminche
Dhaaredho Polchedelaa
Chilipiga Chusthaav Alaa
Penavvesthaav Ilaa Ninne Aapedhelaa
Chivariki Nuvve Alaa
Vesthaave Vala Neetho Vegedhelaa
Ninne Ilaa Cheragaa
Maate Maarchi, Maaye Cheyyaalaa
Nanne Ika Nannugaa
Preminchani Premelaa
Oopire Aagedhaakaa
Edho Oka Thodundaalaa
Nanninthagaa Oorinchesthu
Allesthundhe Nee Sankelaa
Koncham Madhuramu Koncham Virahamu
Vinthalo Nuvvu Narakam
Koncham Swargamu Koncham Shanthamu
Gonthulo Chaalu Garalam
Koncham Paruvamu Koncham Pranayamu
Gundene Koyu Gaayam
Koncham Mounamu Koncham Gaanamu
Endhukee Indhrajaalam
Innaallugaa Saaginaa
Prema Nunchi Veraipothunnaa
Mallee Maro Gundetho
Sneham Kori Veluthunnaa
Premane Dhaaham Theerche
Saayam Kosam Vechaanilaa
Okko Kshanam Aa Santosham
Naathopaatu Saagedhelaa
Chilipiga Chusthaav Alaa
Penavvesthaav Ilaa Ninne Aapedhelaa
Chivariki Nuvve Alaa
Vesthaave Vala Neetho Vegedhelaa
Oh Premaa…Kannullo Vaale Roju
Entho Baagunna Nee Kala
Konnalle Andhamgaa Vuristhondhi
Aapai Chedhekkuthondhilaa
Kadadhaaka Preminche
Dhaaredho Polchedhelaa
Koncham Madhuramu Koncham Virahamu
Vinthalo Nuvvu Narakam
Koncham Swargamu Koncham Shanthamu
Gonthulo Chaalu Gharalam
Koncham Paruvamu Koncham Pranayamu
Gundene Koyu Ghaayam
Koncham Madhuramu Koncham Virahamu
Koncham Paruvamu Koncham Pranayamu
6. O range Love
ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ
ఓటమిని ఎపుడు చూడంది
ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ
హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ
థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి
మౌంట్ ఎవరెస్ట్ ఐ…లెట్స్ గో ఎదిగేయ్ లవ్ నీ
చేరాలంటే కావలిక డేరింగ్
మాకేనాస్ గోల్డ్ ల ..లెట్స్ గో తాగేయ్ లవ్ నీ
ఉండాలంటే చేయాలిక కాబింగ్
కమ్మని కవితల కబురుల్లో
కనపడధమ్మో లవ్ ఊఉ
నిజాన్ని దాచే హార్ట్ ళ్ళో
ఈ ప్రేమని వదిలి పోలేవు
ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ
ఓటమిని ఎపుడు చూడంది
ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ
హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ
థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి
లెట్స్ గో…..లెట్స్ గో
నే వేయి సార్లు ప్రేమిస్తా
నా గుండలోన ఫీల్ ఉంది
నే క్రొత్త చరిత నీ రాస్త
నా లవ్ లో లైఫ్ ఉంది
నే కన్నా కళను సాధిస్తా
నా లోన పచ్చి నిజం ఉంది
ఎద లోకి తొంగి చూసావా
నువ్వు వణికేయ్ తెగువుంది
ఓహ్ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకెయ్ ప్రేమ
నువ్వు ధామ ధామ ధామ ధామ ధామ ధరికెయ్ ధామ
పగలే కళలను చూపించే వయసుకు పడిపోకమా
నిజముగా నిన్నేయ్ ప్రేమించే హృదయాన్ని పోనివ్వకమా
ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ
ఓటమిని ఎపుడు చూడంది
ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ
హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ
థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి
లవ్ మంచు పూలు కురిపిస్తే
నువ్ మంట రేపి చంపొద్దు
లవ్ చేయి కలుపుతానంటే
నువ్ చెలిమిని తుంచొద్దు
లవ్ అమృతాన్ని తాగిస్తే
నువ్ చేదు విషం చిమ్మదు
లవ్ పల్లవించు పాటైతే
తన గొంతును కోయదు
హే సైరా సైరా సైరా సైరా సైరా ప్రేమకీ సైరా
నువ్ వైరా వైరా వైవైవైర పందమే వైరా
ప్రేమికులంతా ఒకటైన నిలవారు నాతో పోటీ
ఒకరికి ఒకరన్న ప్రేమలో ఏముంది లేదా గ్యారెంటీ
ఓ రేంజ్ లవ్ ఆరంజ్ లవ్
ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ
ఓటమిని ఎపుడు చూడంది…
మౌంట్ ఎవరెస్ట్ ఐ.. లెట్స్ గో ఎదిగేయ్ లవ్ నీ
చేరాలంటే కావలిక డేరింగ్
మాకేనాస్ గోల్డ్ ల ..లెట్స్ గో తాగేయ్ లవ్ నీ
ఉండాలంటే చేయాలిక కాబింగ్
కమ్మని కవితల కబురుల్లో
కనపదధమ్మో లవ్ ఊఉ
నిజాన్ని దాచే హార్ట్ ళ్ళో ఈ ప్రేమని వదిలి పోలేవు
Orange Love Lyrics,orange movie songs lyrics
O’range love idi o baby
otamini epudu chudandhi
truth or dare ani cheltha hein eyy kabhi
hey heart joridi abibi premanu taagey honey bee
Thats why mera dil chahthe hein sabhi
Mount.eversti (lets go..) edigey love nee
Cheralante kavalika daring
Macanas gold la (lets go..) taagey love nee
Vundalante cheyalika combing
Kammani kavithala kaburullo
Kanapadadhammo loveuuu
Nijanni dache heartullo eee premani vadili polevu
O’range love idi o baby
otamini epudu chudandhi
truth or dare ani cheltha hein eyy kabhi
hey heart joridi abibi premanu taagey honey bee
Thats why mera dil chahthe hein sabhi
Lets go Lets go
Ney veyi sarlu premistha
Na gundalona feel undhi
Ney kotha charitha ney raastha
Na love lo life undhi
Ney kanna kalanu sadhistha
Na lona pachi nijam undhi
Yeda loki tongi chusava nuvu vanikey teguvundhi
Oh prema prema prema prema prema veedakey prema
Nuvu dhama dhama dhama dhama dhama dharikey dhama
Pagale kalalanu chupinchey vayasuku padipokama
Nijamuga ninney preminchey hrudayani ponivakama
O’range love idi o baby
otamini epudu chudandhi
truth or dare ani cheltha hein eyy kabhi
hey heart joridi abibi premanu taagey honey bee
Thats why mera dil chahthe hein sabhi
Love manchu poolu kuripisthe
Nuv manta repu champodhu
Love cheyi kaluputhanante
Nuv chelimini penchodu
Love amruthani thaagisthe
Nuv chedu visham chimmadhu
Love pallavinchu patithe
Thana gonthunu koyadhu
Hey syra syra syra syra syra premakey syra
Nuv vyra vyra vyvyvyra pandhamey vyra
Premikulantha okatina nilavaru natho poti
Okariki okaranna premalo emundhi lera gurantee
Orange love… Orange love…
O’range love idi o baby…..
Mount.eversti lets go.. edigey love nee
Cheralante kavalika daring
Macanas gold la lets go.. taagey love nee
Vundalante cheyalika combing
Kammani kavithala kaburullo
Kanapadadhammo loveuuu
Nijanni dache heartullo eee premani vadili polevu
I Hope You All Like This Orange Movie Songs Lyrics Written By Me. Whatever Mistakes I Made In The Lyrics Of This Songs I Wrote, I Forgave Me. If You Like The Lyrics Of This Orange Movie Songs Lyrics ,Share It With Your Friends and Family.Orange Movie Songs Lyrics From the Movie Orange Is Directed By Bhaskar , Orange Movie Songs Lyrics Lead Actors Are Performed by Ramcharan , Genelia. Orange Movie Songs Lyrics Is Produced By Nagababu . Kushi Songs Lyrics Telugu Is From Telugu Album, This Orange Movie Songs Lyrics Music Video Song Is a Available On Mango Music Youtube Channel.