O Range Love Song Lyrics – Orange | Benny Dayal
Orange Love Song Lyrics Is 2010 Released Telugu Song From the Movie Orange, Orange Love Song Is Singer By Benny Dayal. Harris Jayaraj Composed The Music For Orange Love Song.Lyrics For Orange Love Song Is Written By Vanamali.
This Song Credits :
Song : Orange Love
Movie : Orange
Singer : Benny Dayal
Lyrics : Vanamali
Music : Harris Jayaraj
Starcast : Ramcharan , Genelia Disouja
Label : Aditya Music
Orange Love Song Lyrics In Telugu
ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ
ఓటమిని ఎపుడు చూడంది
ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ
హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ
థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి
మౌంట్ ఎవరెస్ట్ ఐ…లెట్స్ గో ఎదిగేయ్ లవ్ నీ
చేరాలంటే కావలిక డేరింగ్
మాకేనాస్ గోల్డ్ ల ..లెట్స్ గో తాగేయ్ లవ్ నీ
ఉండాలంటే చేయాలిక కాబింగ్
కమ్మని కవితల కబురుల్లో
కనపడధమ్మో లవ్ ఊఉ
నిజాన్ని దాచే హార్ట్ ళ్ళో
ఈ ప్రేమని వదిలి పోలేవు
ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ
ఓటమిని ఎపుడు చూడంది
ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ
హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ
థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి
లెట్స్ గో…..లెట్స్ గో
నే వేయి సార్లు ప్రేమిస్తా
నా గుండలోన ఫీల్ ఉంది
నే క్రొత్త చరిత నీ రాస్త
నా లవ్ లో లైఫ్ ఉంది
నే కన్నా కళను సాధిస్తా
నా లోన పచ్చి నిజం ఉంది
ఎద లోకి తొంగి చూసావా
నువ్వు వణికేయ్ తెగువుంది
ఓహ్ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకెయ్ ప్రేమ
నువ్వు ధామ ధామ ధామ ధామ ధామ ధరికెయ్ ధామ
పగలే కళలను చూపించే వయసుకు పడిపోకమా
నిజముగా నిన్నేయ్ ప్రేమించే హృదయాన్ని పోనివ్వకమా
ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ
ఓటమిని ఎపుడు చూడంది
ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ
హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ
థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి
లవ్ మంచు పూలు కురిపిస్తే
నువ్ మంట రేపి చంపొద్దు
లవ్ చేయి కలుపుతానంటే
నువ్ చెలిమిని తుంచొద్దు
లవ్ అమృతాన్ని తాగిస్తే
నువ్ చేదు విషం చిమ్మదు
లవ్ పల్లవించు పాటైతే
తన గొంతును కోయదు
హే సైరా సైరా సైరా సైరా సైరా ప్రేమకీ సైరా
నువ్ వైరా వైరా వైవైవైర పందమే వైరా
ప్రేమికులంతా ఒకటైన నిలవారు నాతో పోటీ
ఒకరికి ఒకరన్న ప్రేమలో ఏముంది లేదా గ్యారెంటీ
ఓ రేంజ్ లవ్ ఆరంజ్ లవ్
ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ
ఓటమిని ఎపుడు చూడంది…
మౌంట్ ఎవరెస్ట్ ఐ.. లెట్స్ గో ఎదిగేయ్ లవ్ నీ
చేరాలంటే కావలిక డేరింగ్
మాకేనాస్ గోల్డ్ ల ..లెట్స్ గో తాగేయ్ లవ్ నీ
ఉండాలంటే చేయాలిక కాబింగ్
కమ్మని కవితల కబురుల్లో
కనపదధమ్మో లవ్ ఊఉ
నిజాన్ని దాచే హార్ట్ ళ్ళో ఈ ప్రేమని వదిలి పోలేవు
Orange Love Lyrics In English
O’range love idi o baby
otamini epudu chudandhi
truth or dare ani cheltha hein eyy kabhi
hey heart joridi abibi premanu taagey honey bee
Thats why mera dil chahthe hein sabhi
Mount.eversti (lets go..) edigey love nee
Cheralante kavalika daring
Macanas gold la (lets go..) taagey love nee
Vundalante cheyalika combing
Kammani kavithala kaburullo
Kanapadadhammo loveuuu
Nijanni dache heartullo eee premani vadili polevu
O’range love idi o baby
otamini epudu chudandhi
truth or dare ani cheltha hein eyy kabhi
hey heart joridi abibi premanu taagey honey bee
Thats why mera dil chahthe hein sabhi
Lets go Lets go
Ney veyi sarlu premistha
Na gundalona feel undhi
Ney kotha charitha ney raastha
Na love lo life undhi
Ney kanna kalanu sadhistha
Na lona pachi nijam undhi
Yeda loki tongi chusava nuvu vanikey teguvundhi
Oh prema prema prema prema prema veedakey prema
Nuvu dhama dhama dhama dhama dhama dharikey dhama
Pagale kalalanu chupinchey vayasuku padipokama
Nijamuga ninney preminchey hrudayani ponivakama
O’range love idi o baby
otamini epudu chudandhi
truth or dare ani cheltha hein eyy kabhi
hey heart joridi abibi premanu taagey honey bee
Thats why mera dil chahthe hein sabhi
Love manchu poolu kuripisthe
Nuv manta repu champodhu
Love cheyi kaluputhanante
Nuv chelimini penchodu
Love amruthani thaagisthe
Nuv chedu visham chimmadhu
Love pallavinchu patithe
Thana gonthunu koyadhu
Hey syra syra syra syra syra premakey syra
Nuv vyra vyra vyvyvyra pandhamey vyra
Premikulantha okatina nilavaru natho poti
Okariki okaranna premalo emundhi lera gurantee
Orange love… Orange love…
O’range love idi o baby…..
Mount.eversti lets go.. edigey love nee
Cheralante kavalika daring
Macanas gold la lets go.. taagey love nee
Vundalante cheyalika combing
Kammani kavithala kaburullo
Kanapadadhammo loveuuu
Nijanni dache heartullo eee premani vadili polevu
O Range Love Song Watch Video
I Hope You All Like This Orange Love Song Lyrics Written By Me. Whatever Mistakes I Made In The Lyrics Of This Song I Wrote, I Forgave Me. If You Like The Lyrics Of This Orange Love Song ,Share It With Your Friends and Family.Orange Love Song Lyrics From the Movie Orange Is Directed By Bommarillu Bhaskar ,Orange Love Lyrics Song Performed by Ramcharan , Genelia Disouja. Orange Love Song Lyrics Is From Telugu Album, This Orange Love Song Lyrics Music Video Song Is a Available On Aditya Music Youtube Channel.