ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ తెలుగు లిరిక్స్ – Oohaku Andani Prema Song Lyrics
Oohaku Andani Prema Lyrics | ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ | Oohaku Andani Prema Song Lyrics | Oohaku Andani Prema Song Lyrics In Telugu and English | Oohaku Andani Prema
Oohaku Andani Prema Lyrics in Telugu
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ (2)
తరాలెన్ని మారిన యుగాలెన్ని గడిచిన జగాన మారనిది యేసు ప్రేమ (2)
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ (2)
1. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూలకారణం
దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం (2)
మనుషులు మారినా మమతలు మారినా
బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు (2) || ప్రేమ ప్రేమ ||
2. జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే సంకటం (2)
మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడ లంచం
యేసు ప్రేమ శాశ్వతం జీవితానికే సార్ధకం (2) || ప్రేమ ప్రేమ ||
Read More Telugu Christian Song Lyrics
Oohaku Andani Prema Lyrics in English
Oohaku Andhani Prema Na Yesu Prema-
Velaku Andhani Prema Na Yesu Prema (2)
Tharaalenni Marina Yugaalenni Gadichina-
Jagaana Maranidhi Yesu Prema (2)
Prema Prema Na Yesu Prema Prema Na Thandri Prema (2)
1. Manishini Manishi Preminchutaku Svaardham Moolakaaranam-
Dheva Neevu Preminchutaku Nee Krupe Kaaranam (2)
Manushulu Marinaa Mamathalu Marinaa-
Bandhaalu Veedinaa Yesu Prema Maradhu (2) || Prema Prema ||
2. Jeevitamanthaa Poraatam Edho Theliani Aaraatam-
Nithyam Premakai Vedhakatam Dhorakakapothe Sankatam (2)
Manushula Prema Konchem Premaaku Kooda Lancham-
Yesu Prema Saashwatham Jeevitaanike Saardhakam (2)
|| Prema Prema ||
Oohaku Andani Prema Song YouTube Video
Oohaku Andani Prema Lyrics In Telugu| Oohaku Andani Prema Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu