ఓ మానవా నీ పాపం మానవా తెలుగు లిరిక్స్ – O Manava Nee Papam Manava Song Lyrics
O Manava Nee Papam Manava Lyrics | ఓ మానవా నీ పాపం మానవా | O Manava Nee Papam Manava Song Lyrics | O Manava Nee Papam Manava Song Lyrics In Telugu and English
O Manava Nee Papam Manava Lyrics in Telugu
ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీబ్రతుకు మార్చవా (2)
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2) || ఓ మానవా ||
1. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్యే తన రక్తంతో నీపాపం కడుగును (2) || ఓ మానవా ||
2. ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2) || ఓ మానవా ||
Read More Telugu Christian Song Lyrics
O Manava Nee Papam Manava Lyrics in English
O Manava Nee Papam Manava
Yesayya Chenta Cheri Nee Brathuku Marchava (2)
Paapamulone Brathukuchunnacho Chedunu Nee Dhehamu
Paapamulone Maraninchinacho Thappadhu Narakamu (2) || O Manava ||
1. Enthakaalamu Paapamulone Brathukuchundhuvu
Enthakaalamu Saapamulone Kottabadudhuvu
Enthakaalamu Vyasanaparudavai Thiruguchundhuvu
Enthakaalamu Dukhamulone Munigiyyundhuvu
Yesuni Nammi Papamu Nundi Vidudala Pondhumu
Yesayye Thana Rakthantho Nee Paapam Kadugunu (2) || O Manava ||
2. Enthakaalamu Dhevuni Vidichi Thiruguchundhuvu
Enthakaalamu Dhevudu Leka Brathukuchundhuvu
Enthakaalamu Dhevuni Maatanu Yedhirinchedhavu
Enthakaalamu Dhevuni Neevu Dukhaparathuvu
Yesayye Nee Paapam Koraku Pranam Pettenu
Yesayye Ninu Rakshinchi Paramuna Cherchunu (2) || O Manava ||
O Manava Nee Papam Manava Song YouTube Video
O Manava Nee Papam Manava | O Manava Nee Papam Manava Lyrics In Telugu| O Manava Nee Papam Manava Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu