నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా తెలుగు లిరిక్స్ – Nityamu Nilichedi Nee Preme Yesayya Song Lyrics
Nithyam Nilichedi Lyrics | నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా | Nithyam Nilichedi Song Lyrics | Nithyam Nilichedi Song Lyrics In Telugu and English | Nithyam Nilichedi
Nithyam Nilichedi Lyrics in Telugu
నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా
నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా (2)
నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా
నాలో ఉండేది నీ పాటే యేసయ్యా (2) || నిత్యం ||
1. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2) || నిత్యం ||
2. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2)
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2) || నిత్యం ||
Read More Telugu Christian Song Lyrics
Nithyam Nilichedi Song Lyrics in English
Nityam Nilichedhi Nee Preme Yesayya
Nilakadaga Undedhi Nee Maate Yesayya (2)
Natho Undedhi Nee Sneham Yesayya
Nalo Undedhi Nee Paate Yesayya (2) || Nityam ||
1. Manti Purugunaina Nannu Yennikuntivi
Viluvaleni Na Brathukunaku Prema Panchinaavu (2)
Neekevaru Saate Raarayya
Nee Kante Lokamlo Ghanulevareyayya (2) || Nityam ||
2. Ee Loka Snehalaanni Mosame Kadhaa
Alarinchae Andaalanni Vyarthame Kadhaa(2)
Nijamaina Sneham Needhayya
Nee Sneham Lekunte Na Brathuke Vyardhamayya (2) || Nityam ||
Nityamu Nilichedi Song YouTube Video
Nithyam Nilichedi Lyrics In Telugu| Nithyam Nilichedi Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu