నిత్య ప్రేమతో నన్ను | Nithya Prematho Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ తెలుగు లిరిక్స్ – Nithya Prematho Song Lyrics

Nithya Prematho Lyrics | నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ | Nithya Prematho Song Lyrics | Nithya Prematho Song Lyrics In Telugu and English | Nithya Prematho

Nithya Prematho Lyrics in Telugu

నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే
నిన్ను నేను ఎన్నడు విడువను (2)
నిత్యము నీతోనే జీవింతున్ సత్య సాక్షిగ జీవింతున్
నిత్య రక్షణతో నన్ను రక్షించెన్ (2)
ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే

నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై (2)
నా సర్వము నీకే అర్పింతును పూర్ణానందముతో నీకే అర్పింతున్
నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్ (2)
మేఘ రథములపై రానైయున్నాడు యేసు రాజుగ రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి (2)
స్వర్గ రాజ్యములో యేసున్ సత్య దైవం యేసున్
నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే…

Read More Telugu Christian Song Lyrics

Nithya Prematho Lyrics in English

Nithya Prematho Nannu Preminchen (2)
Thalli Premanu Minchinadhe Loka Premanu Minchinadhe
Ninnu Nenu Yennadu Viduvanu (2)
Nithyamu Neethone Jeevinthun Sathya Sakshig Jeevintun
Nithya Rakshanatho Nannu Rakshinchen (2)
Yeka Rakshakudu Yese Loka Rakshakudu Yese
Nee Chitthamunu Cheyutukai Nee Polikaga Undutukai (2)
Na Sarvamu Neeke Arpinchunu Poornanandamutho Neeke Arpinthun
Nithya Rajyamulo Nannu Cherpinchan (2)
Megha Rathamulapai Ranaiyunnadu Yesu Rajuga Ranaiyunnadu
Aaradhinthunu Saashtangapadi (2)
Svarga Rajyamulo Yesunu Sathya Dhaivam Yesunu
Nithya Prematho Nannu Preminchenu (2)
Thalli Premanu Minchinadhe Loka Premanu Minchinadhe…

Nithya Prematho Song YouTube Video

Nithya Prematho Lyrics In Telugu| Nithya Prematho Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment