నేను కూడా ఉన్నానయ్యా | Nenu Kuda Unnanaya Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

నేను కూడా ఉన్నానయ్యా తెలుగు లిరిక్స్ – Nenu Kuda Unnanaya Song Lyrics

Nenu Kuda Unnanaya Lyrics | నేను కూడా ఉన్నానయ్యా | Nenu Kuda Unnanaya Song Lyrics | Nenu Kuda Unnanaya Song Lyrics In Telugu and English | Nenu Kuda Unnanaya

Nenu Kuda Vunnanayya Lyrics in Telugu

నేను కూడా ఉన్నానయ్యా నను వాడుకో యేసయ్యా ….(2)
పనికి రాని పాత్రననీ నను పారవేయకు యేసయ్యా…. (2)

1. జ్ఞానమేమి లేదు గాని నీ సేవ చేయ ఆశ వున్నది …(2)
నీవేనా జ్ఞానమనీ (2)
నీ సేవ చేయ వచ్చినానయ్యా (2) || నేను కూడా ||

2. ఘనతలొద్దు మెప్పులొద్దు ధనము నాకు వద్దే వద్దు… (2)
నీవే నాకు ఉంటే చాలు (2)
నా బ్రతుకులోన ఎంతోమేలు (2) || నేను కూడా ||

3. రాళ్ళతో నన్నుకొట్టిన గాని…రక్తము కారిన మరువలేనయ్యా… (2)
ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
నీ సేవలో నేను సాగిపోదునయా (2) || నేను కూడా ||

4. మోషే యెహోషువను పిలిచావు…ఏలియ ఏలిషాను నిలిపావు (2)
పేతురు యోహాను యాకోబులను (2)
అభిషేకించి వాడుకున్నావు (2) || నేను కూడా ||

Read More Telugu Christian Song Lyrics

Nenu Kuda Vunnanayya Song YouTube Video

Nenu Kuda Unnanaya Lyrics In Telugu| Nenu Kuda Unnanaya Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment