నీతిగల యెహోవా స్తుతి తెలుగు లిరిక్స్ – Neethi Gala Yehova Song Lyrics
Neethi Gala Yehova Lyrics | నీతిగల యెహోవా స్తుతి | Neethi Gala Yehova Song Lyrics | Neethi Gala Yehova Song Lyrics In Telugu and English | Neethi Gala Yehova
Neethi Gala Yehova Lyrics in Telugu
నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి
మీ ఆత్మతో నర్పించుడి దాతయవు
మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి || నీతిగల ||
1. చదల బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము సర్వదా నుతి జేయును || నీతిగల ||
2. సర్వశక్తుని కార్యముల కీ సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు నుర్విలో నుతిజేయను || నీతిగల ||
3. గీత తాండవ వాద్యములచే బ్రీతి పరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుడి || నీతిగల ||
4. పరమ దూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని పాదములు సేవింతురు || నీతిగల ||
5. ఇలను భక్తులు గూడుకొనియా బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్ళతోడను విసుగు జెందక జేయుడి || నీతిగల ||
6. ఆత్మ నీవిక మేలుకొని శు ధ్ధాత్మ యేసుని దండ్రిని
త్రిత్వమగునా యేక దేవుని హర్షమున సేవింపవే || నీతిగల ||
Read More Telugu Christian Song Lyrics
Neeti Gala Yehova Lyrics in English
Neethi Gala Yehova Sthuthi Mee Aathmatho Narpinchudi
Mee Aathmatho Narpinchudi
Dhaathayavu Mana Kreesthu Neethini
Dhaalchukoni Sevinchudi
|| Neethi Gala ||
1. Chadhala Budamiyu Raviyu Jaladhiyu Nadhulu Girulanu Jakkagaa
Sadhamalambagu Dhaiva Naamamu Sarvadhaa Nuthi Jeyunu
|| Neethi Gala ||
2. Sarvasakthuni Kaaryamukee Sarva Raastramulanniyu
Garvamulu Vidi Thalalu Vanchuchu Nurvilo Nuthijeyunu
|| Neethi Gala ||
3. Geetha Thaandava Vaadyamulache Breethi Parachedu Sevatho
Paathakambulu Pariharinchedu Dhaathane Sevinchudi
|| Neethi Gala ||
4.Parama Dhoothalu Narulu Pudamini Moralubettuchu Dhevuni
Paramu Nandhunnatti Yesuni Paadhamulu Sevinthuru
|| Neethi Gala ||
5. Ilanu Bhakthulu Goodukoniyu Balamu Galgina Dhevuni
Velayu Sthuthi Ve Nollathodanu Visugu Jendhaka Jeyudi
|| Neethi Gala ||
6. Aathma Neevika Melukoni Suddhaathma Yesuni Dhandrini
Thrithvamagunaa Yeka Dhevuni Harshamuna Sevimpane
|| Neethi Gala ||
Neeti Gala Yehova Song YouTube Video
Neethi Gala Yehova Lyrics In Telugu| Neethi Gala Yehova Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu