నీలోనే మా ఉనికి | Neelone Maa Uniki Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

నీలోనే మా ఉనికి తెలుగు లిరిక్స్ – Neelone Maa Uniki Song Lyrics

Neelone Maa Uniki Lyrics | నీలోనే మా ఉనికి | Neelone Maa Uniki Song Lyrics | Neelone Maa Uniki Song Lyrics In Telugu and English | Neelone Maa Uniki

Neelone Maa Uniki Lyrics in Telugu

నీలోనే మా ఉనికి దూరంగా ఉండవు ఎవరికీ (2)
బ్రతికేది నీయందే జీవం నీవు దయచేసిందే (2)
యేసు నీకే స్తోత్రము నీవే మా సమస్తము (2)
సేవింతుము ఆరాదింతుము (2) || నీలోనే మా ||

1. మా కాపరివి నీవే ప్రభువా లేమి రానీయవు (2)
భద్రపరచెదవు గిన్నె నింపెదవు (2)
కృపాక్షేమములే పంపెదవు (2)
యెహోవా రోహీ స్తోత్రము నీవే మా సమస్తము
యెహోవా యీరే స్తోత్రము నీవే మా సమస్తము
సేవింతుము ఆరాదింతుము (2) || నీలోనే మా ||

2. శాంతి జలముల నడిపే ప్రభువా కలతపడనీయవు (2)
స్వస్థపరచెదవు సేదదీర్చెదవు (2)
నూనెతో తలను అంటెదవు (2)
యెహోవా షాలోమ్ స్తోత్రము నీవే మా సమస్తము
యెహోవా రాఫా స్తోత్రము నీవే మా సమస్తము
సేవింతుము ఆరాదింతుము (2) || నీలోనే మా ||

3. విజయశిఖరము చేర్చే ప్రభువా ఓడిపోనీయవు (2)
తృప్తి పరచెదవు సమకూర్చెదవు (2)
మందిరపు మేలు పంచెదవు (2)
యెహోవా నిస్సీ స్తోత్రము నీవే మా సమస్తము
యెహోవా షమ్మా స్తోత్రము నీవే మా సమస్తము
సేవింతుము ఆరాదింతుము (2) || నీలోనే మా ||

Read More Telugu Christian Song Lyrics

Neelone Maa Uniki Song Lyrics in English

Neelone Maa Uniki Dooranga Undavu Evaariki (2)
Brathikedhi Neeyande Jeevan Neevu Dayachesinde (2)
Yesu Neeke Sthothramu Neeve Maa Samasthamu (2)
Sevintumu Aradhintumu (2)

|| Neelone Maa ||

1. Maa Kaaparivi Neeve Prabhuvaa Lemi Raaneeyavu (2)
Bhadraparachedavu Ginne Nimpedavu (2)
Krupaakshemamule Pampe Davu (2)
Yehovah Rohee Sthothramu Neeve Maa Samasthamu
Yehovah Yeere Sthothramu Neeve Maa Samasthamu
Sevintumu Aradhintumu (2)

|| Neelone Maa ||

2. Shaanti Jalamula Nadipe Prabhuvaa – Kalatapadanee Yavu (2)
Svasthaparachedavu Sedadeerchedavu (2)
Nooneto Talanu Antedavu (2)
Yehova Shaalom Sthothramu Neeve Maa Samasthamu
Yehova Raphaa Sthothramu Neeve Maa Samasthamu
Sevintumu Aradhintumu (2)

|| Neelone Maa ||

3. Vijayashikaramu Cherche Prabhuvaa Oodiponeeyavu (2)
Tripti Parachedavu Samakoorchadavu (2)
Mandirapu Melu Panchedavu (2)
Yehova Nissy Sthothramu Neeve Maa Samasthamu
Yehova Shamma Sthothramu Neeve Maa Samasthamu
Sevintumu Aradhintumu (2)

|| Neelone Maa ||

Neelone Maa Uniki Song YouTube Video

Neelone Maa Uniki Lyrics In Telugu| Neelone Maa Uniki Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment