నా హృదయాన కొలువైన యేసయ్యా తెలుగు లిరిక్స్ – Naa Hrudayana Koluvaina Yesayya Song Lyrics
Naa Hrudayana Koluvaina Yesayya Lyrics | నా హృదయాన కొలువైన యేసయ్యా | Naa Hrudayana Koluvaina Yesayya Song Lyrics | Naa Hrudayana Koluvaina Yesayya Song Lyrics In Telugu and English | Naa Hrudayana Koluvaina Yesayya
Naa Hrudayana Koluvaina Yesayya Lyrics in Telugu
నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే ప్రస్తుతించేనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా (2) || నా హృదయాన ||
1. అగ్ని ఏడంతలై మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను (2)
అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే (2)
నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే
నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా (2) || నా హృదయాన ||
2. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయెనే (2)
నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే (2)
నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) || నా హృదయాన ||
3. విత్తినది ఒకరు నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ వృద్ధి చేసింది నీవే కదా (2)
సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే (2)
నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును (2) || నా హృదయాన ||
Read More Telugu Christian Song Lyrics
Naa Hrudayana Koluvaina Yesayya Lyrics in English
Na Hrudayana Koluvaina Yesayya Na Anuvanuvu Ninne
Prasthuthinchene Keerthaneeyudaa
Na Hrudayarpanatho Pranamilledhane
Nee Sannidhilo Pujaarhudaa (2) || Na Hrudayana ||
1. Agni Yedantalai Manducundinanu
Agni Jvalalu Thakaledhule Nee Priyula Dhehalanu (2)
Agni Balamu Challarene Sathru Samuhamu Alladene (2)
Nenu Nee Svasthayame Neevu Naa Sonthame
Na Sthothra Balulanni Neekeneyyaa (2) || Na Hrudayana ||
2. Anta Vyarthamani Vyarthulairendharo
Na Guri Neepai Nilpinandhuke
Naa Parugu Sardhakamayene (2)
Niyandhu Padina Prayasamu
Sashvata Krupaga Naayandhu Nilichene (2)
Nipai Viswasame Nanu Balaparachene
Naa Swarametthi Ninne Keerthinthunu (2) || Na Hrudayana ||
3. Vitthinadhi Okaru
Neeru Posindhi Verokaru
Yeruvu Vesindhi Evvarainanu
Vruddhi Chesindhi Neeve Kadhaa (2)
Sanghakshemaabhivruddhike
Paricharya Dharmamu Niyaminchinaave (2)
Nee Upadhesame Nannu Sthiraparachene
Naa Sarvamu Neeke Arpinthunu (2) || Na Hrudayana ||
Naa Hrudayana Koluvaina Yesayya Song YouTube Video
Naa Hrudayana Koluvaina Yesayya Lyrics In Telugu| Naa Hrudayana Koluvaina Yesayya Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu