నా ప్రాణమైన యేసు తెలుగు లిరిక్స్ – Na Pranamaina Yesu Song Lyrics
Na Pranamaina Yesu Lyrics | నా ప్రాణమైన యేసు | Na Pranamaina Yesu Song Lyrics | Na Pranamaina Yesu Song Lyrics In Telugu and English | Na Pranamaina Yesu
Na Pranamaina Yesu Lyrics in Telugu
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2)
నా ప్రాణమైన యేసు నా ప్రాణముతోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతియింతున్ (2)
|| నా ప్రాణమైన ప్రాణమైన ||
1. లోకమంతా క్షణికమయ్యా నీ ప్రేమే నాకు స్థిరమయ్యా (2)
నీ నామం కీర్తించెదను యేసయ్యా నిన్నే నే హెచ్చించెదను రాజా (2)
|| నా ప్రాణమైన ప్రాణమైన ||
2. పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకం చేయుమయ్యా (2)
నీ కొరకే జీవించెదను యేసయ్యా నీ కొరకే మరణించెదను దేవా (2)
|| నా ప్రాణమైన ప్రాణమైన ||
Read More Telugu Christian Song Lyrics
Na Pranamaina Yesu Song Lyrics in English
Na Pranamaina Pranamaina Pranamaina Yesu (2)
Na Pranamaina Yesu Na Pranamuthone Kalisi
Na Pranama Ne Ninne Sthuthiyinthun (2)
|| Na Pranamaina Pranamaina ||
1. Lokamanthaa Kshanikamayya Nee Preme Naku Sthiramayyaa (2)
Nee Naamam Keerthinchedhanu Yesayyaa Ninne Ne Hecchinchedhanu Raja (2)
|| Na Pranamaina Pranamaina ||
2. Parishuddha Aathma Cheta Abhishekam Cheyumayya (2)
Nee Korake Jeevinchedhanu Yesayya Nee Korake Maraninchedanu Dheva (2)
|| Na Pranamaina Pranamaina ||
Na Pranamaina Yesu Song YouTube Video
Na Pranamaina Yesu Lyrics In Telugu| Na Pranamaina Yesu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu