మేలులు నీ మేలులు తెలుగు లిరిక్స్ – Melulu Nee Melulu Song Lyrics
Melulu Nee Melulu Lyrics | మేలులు నీ మేలులు | Melulu Nee Melulu Song Lyrics | Melulu Nee Melulu Song Lyrics In Telugu and English |Melulu Nee Melulu Lyrics In Telugu | Melulu Nee Melulu |Telugu Christian Song Lyrics | Christmas Songs Telugu | Jesus Songs lyrics Telugu
Melulu Nee Melulu Song Lyrics In Telugu
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)
నా ప్రాణమున్నంత వరకు
విడచిపోలేనయ్యా ||మేలులు||
1. కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
యేసయ్యా గొర్రెపిల్ల మనస్సయ్యా (3)
2. అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)
నీది పావురము మనస్సయ్యా
యేసయ్యా పావురము మనస్సయ్యా (3)
3. చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)
నీది ప్రేమించే మనస్సయ్యా
యేసయ్యా ప్రేమించే మనస్సయ్యా (3)
Read More Telugu Christian Song Lyrics

Melulu Nee Melulu Lyrics In English
Melulu Nee Melulu Marachipolenayya (2)
Naa Praanamunnantha Varaku
Vidachipolenayyaa || Melulu ||
Kondalalo Unnanu (Neevu) Marachipoledayya
Shramalalo Unnanu (Neevu) Vidachipoledayya (2x)
Needi Gorrepilla Manassayyaa
Yesayya….Gorrepilla Manassayya (3x)
Agnilo Unnanu (Nenu) Kaalipoledayyaa
Jalamulalo Vellinaa (Nenu) Munigipoledayyaa (2x)
Needi Paavuramu Manassayyaa
Yesayya….Paavuramu Manassayya (3x)
Cheekatilo Unnanu (Nannu) Marachipoledayya
Dukhamulo Unnanu (Manchi) Snehithudayyaavayya (2x)
Needi Preminche Manassayyaa
Yesayya….Preminche Manassayya (3x)
Melulu Nee Melulu Song Watch Video
పైన వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు , దేవుని ఆశీస్సులు పొందవచ్చును .
