మేలు చేయక నీవు తెలుగు లిరిక్స్ – Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics
Melu Cheyaka Neevu Undalevayya Lyrics | మేలు చేయక నీవు | Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics | Melu Cheyaka Neevu Song Lyrics In Telugu and English
This Song Credits :
Song : Melu Cheyaka Neevu
Lyrics : Job Das
Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics In Telugu
మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2x)
యేసయ్యా.. యేసయ్యా..
యేసయ్యా..యేసయ్యా (2x) ||మేలు చేయక||
నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2x)
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2x)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||
ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2x)
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2x)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||
పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2x)
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2x)
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
Read More Telugu Christian Song Lyrics
Melu Cheyaka Neevu Lyrics In English
Melu Cheyaka Neevu Vundalevayya
Aaraadhinchaka Nenu Vundalevayya (2)
Yesayya.. Yesayya..
Yesayya.. Yesayya (2) ||Melu Cheyaka||
Ninnu Namminatlu Nenu Vere Evarini Nammaledayya
Neeku Naaku Madhya Dooram Tholaginchaavu Vadilundaleka (2)
Naa Aanandam Korevaadaa,Na Ashalu Theerchevaadaa (2)
Kriyalunna Prema Needi,Nijamaina Dhanyatha Naadi ||Yesayya||
Aaradhinche Velalandu Needu Hasthamulu Thaakaayi Nannu
Paschaaththaapam Kalige Naalo,Nenu Paapinani Grahiyinchagaane (2)
Nee Meellaku Alavaatayyi,Nee Paadaml Vadalakuntin (2)
Nee Kishtamaina Daari Kanugontini Neetho Cheri ||Yesayya||
Paapamulu Chesaanu Nenu Nee Mundara Naa Thala Yetthalenu
Kshamiyinchagalge Nee Manasu Odaarchindi Naa Aaraadhanalo (2)
Na Hrudayamu Neetho Andi Neeku Verai Manalenani (2)
Athishayincheda Nithyamu Ninne Kaligiunnanduku ||Yesayya||
Melu Cheyaka Neevu Song Watch Video
Melu Cheyaka Neevu Undalevayya | Melu Cheyaka Neevu Undalevayya Lyrics In Telugu | Melu Cheyaka Neevu Lyrics In English | Telugu Worship Songs | Telugu Christian Song Lyrics | Christmas Songs Telugu | Jesus Songs lyrics Telugu
పైన వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు , దేవుని ఆశీస్సులు పొందవచ్చును .