మారని దేవుడవు నీవేనయ్యా తెలుగు లిరిక్స్ – Marani Devudavu Song Lyrics
Marani Devudavu Lyrics | మారని దేవుడవు | Marani Devudavu Song Lyrics | Marani Devudavu Song Lyrics In Telugu and English | Marani Devudavu
Marani Devudavu Lyrics in Telugu
మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)
సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) || మారని ||
1. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా-
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2)
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) || మారని ||
2. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2)
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2)
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) || మారని ||
Read More Telugu Christian Song Lyrics
Marani Devudavu Neevenayya Song Lyrics in English
Marani Devudavu Neevenayya
Marugai Undaledhu Neeku Yesayya (2)
Sudulaina Sudigundaalaina
Vyadhalaina Vyadhi Badhalaina
Marugai Undaledhu Neku Yesayya (2) || Marani ||
1. Chiguraku Kosala Nundi Jaaripade Manchula-
Nilakadaleni Na Brathukunu Maarchithive (2)
Madhuramaina Nee Premanu Ne Maruvaleenayya (2)
Maruvani Dhevudavayya Marani Yesayya (2) || Marani ||
2. Na Jeevitha Yaatralo Malupulenno Thirigina
Nitya Jeeva Gamyaniki Nanu Nadipinchithive (2)
Nilachi Undhunayya Nija Dhevudavanuchu (2)
Nannu Choochinaavayya Nannu Kaachinaavayya (2) || Marani ||
Marani Devudavu Neevenayya Song YouTube Video
Marani Devudavu Lyrics In Telugu| Marani Devudavu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu