మహేష్ బాబు – SSMB29 టైటిల్ చేంజ్?

Mahesh Babu – SSMB29 Title Change?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కారం మూవీ తో థియేటర్స్ లోకి వచ్చారు. ఈ మూవీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది . కాకపోతే సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ ,మేనియా తో మూవీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. సుమారుగా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది . ఈ సినిమా కి మెయిన్ గా మహేష్ పెర్ఫార్మన్స్ హైలైట్ గా చెప్పుకోవాలి ,డాన్స్ లు కూడా అదరగొట్టాడు .

Mahesh Babu - SSMB29 Title Change

ఈ సంగతి పక్కన పెడితే మహేష్ నెక్స్ట్ మూవీ మన జక్కన్న డైరెక్టర్ రాజమౌళి తో ఉందనే విషయం అందరికి తెలుసు ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీ అని తెలుస్తోంది ,ఈ సినిమా లో ఇంటర్నేషనల్ మూవీ స్టార్స్ ,హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారని తెలుస్తోంది ,మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది .

Mahesh Babu - SSMB29 Title Change

ఈ మూవీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది అదేమిటంటే , ఈ మూవీ వర్కింగ్ టైటిల్ ని ఇప్పటివరకు SSMB29 గా పిలుస్తున్నారు . ఆ టైటిల్ ని ఇక మీదట SSRMB29 గా పిలవాలని డిసైడ్ అయ్యారట అంటే SS రాజమౌళి MB మహేష్ బాబు 29 అని అర్థము . ఎందుకంటే మహేష్ సూపర్ స్టార్ ఐన ,ఈ సినిమా panworld బిజినెస్ అంత రాజమౌళి పేరు మీదే జరుగుతుంది కాబట్టి ఇలా డిసైడ్ చేశారట ,ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫాన్స్ మినిమం మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే రాజమౌళి తో అంటే ఆ మాత్రం ఉంటది మరి,సినిమా కూడా అంతే సూపర్ హిట్ అవుతుంది .

Leave a Comment