లోకమంతట వెలుగు | Lokamanthata Velugu Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

లోకమంతట వెలుగు ప్రకాశించెను తెలుగు లిరిక్స్ – Lokamanthata Velugu Song Lyrics

Lokamanthata Velugu Lyrics | లోకమంతట వెలుగు | Lokamanthata Velugu Song Lyrics | Lokamanthata Velugu Song Lyrics In Telugu and English | Lokamanthata Velugu

Lokamanthata Velugu Song Lyrics in Telugu

లోకమంతట వెలుగు ప్రకాశించెను  యేసు జన్మించినపుడు
లోకమంతట వెలుగు ప్రకాశించెను
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి (2)
లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి || లోకమంతట ||

1. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దాని గ్రహింప లేదు
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు
వాడు చీకటిలో నడువక (2)
జీవపువెలుగై యుండుడనె యేసు || లోకమంతట ||

2. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
చంద్రుడైన నక్కరలేదు
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు
ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె (2)
పిల్లయే దీపమై వెలుగుచుండు || లోకమంతట ||

3. విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
విూరు వెలుగు సంబంధులు
విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి (2)
వెలుగై యుందురనె యేసుండు || లోకమంతట ||

4. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును  చూచిరి ధన్యులై
చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును
లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద
ప్రకాశించెను గొప్ప వెలుగు (2)
ప్రభువు యేసుకు జై అని పాడరే || లోకమంతట ||

Read More Telugu Christian Song Lyrics
Lokamanthata Velugu Lyrics in English

Lokamanthata Velugu Prakaashinchenu  Yesu Janminchinapudu
Lokamanthata Velugu Prakaashinchenu
Aakaashamunandhu Goppa Nakshathrambu Buttenapudu
Loka Gnaanulu Gollalu Velli (2)
Loka Rakshakudesuku Mrokkiri || Lokamanthata ||

1. Nenu Velugai Cheekatilo Veluguchunnaanu
Cheekati Dhaani Grahimpa Ledhu
Nenu Velugai Cheekatilo Veluguchunnaanu
Nenu lokamunaku Velugai Yunnaanu Nanu Vembadinchu
Vaadu Cheekatilo Naduvaka (2)
Jeevapu Velugai Yundudane Yesu || Lokamanthata ||

2. Aa Pattanamulo Velugutaku Sooryudainanu
Chandrudaina Nakkaraledu
Aa Pattanamulo Velugutaku Sooryudainanu
Aa Pattanamulo Dhevuni Mahimaye Prakaashinchuchunnadhi Yepudu
Aa Pattanamunaku Dhevuni Gorre (2)
Pillaye Dheepamai Veluguchundu || Lokamanthata ||

3. Meeru Lokamunaku Velugai Yunnaaru Ganuka
Meeru Velugu Sambandhulu
Meeru Lokamunaku Velugai Yunnaaru Ganuka
Meeru Kondapaina Kattabadina Pattanambu Valene
Marugai Yundaka Narulandhariki  (2)
Velugai Yundhurane Yesundu || Lokamanthata ||

4. Cheekatilo Naduchu Janulu Goppa Velugunu  Choochiri Dhanyulai
Cheekatilo Naduchu Janulu Goppa Velugunu
Lokamanadhu Maranachchaaya Gala Dhesha Nivaasula Meedha
Prakaashinchenu Goppa Velugu (2)
Prabhuvu Yesuku Jai ani Paadare || Lokamanthata ||

Lokamanthata Velugu Song YouTube Video

Lokamanthata Velugu Lyrics In Telugu| Lokamanthata Velugu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment