లేనివి ఉన్నట్టుగా | Lenivi Unnattuga Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు తెలుగు లిరిక్స్ – Lenivi Unnattuga Song Lyrics

Lenivi Unnattuga Lyrics | లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు | Lenivi Unnattuga Song Lyrics | Lenivi Unnattuga Song Lyrics In Telugu and English | Lenivi Unnattuga

Lenivi Unnattuga Lyrics in Telugu

లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు (2)
అలవి కానివి సాధ్యపరచే శక్తిమంతుడు (2)
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు (2)
యేసు గాక లేడు వేరెవడు || లేనివి ||

1. ముసలితనములో సుతుని పొందుట అబ్రహాముకసాధ్యము (2)
మహిమపరచెను దేవుని నిలిపి నమ్మకము (2)
అనేకులకు తండ్రియాయెను ఫలించె వాగ్ధానము || మృతులను ||

2. సూర్యచంద్రుల నాపివేయుట యెహోషువాకసాధ్యము (2)
నరుని మనవిని దేవుడు వినెను ఆ దినము (2)
సులువుగానే సాధ్యమాయెను శత్రువు పై జయము || మృతులను ||

3. జలములను పాయలుగ చేయుట మోషేకసాధ్యము (2)
అనుసరించెను ఆజ్ఞను జరిగే అద్భుతము (2)
కడలి మధ్య సాగిపోయెను ధైర్యముగా జనము || మృతులను ||

Read More Telugu Christian Song Lyrics

Lenivi Unnattuga Song Lyrics in English

Lenivi Unnattuga Piluvagala Naa Dhevudu (2)
Alavi Kanivi Sadhyaparache Shaktimanthudu (2)
Mruthulanu Sajeevulanuga Lepe Samardhudu (2)
Yesu Gaka Ledu Verevadu || Lenivi ||

1. Musalithanamulo Suthuni Pondhuta Abrahamu Kasaadhyamu (2)
Mahimaparachenu Dhevuni Nilipi Nammakamu (2)
Anekulaku Thandriyayenu Phalinche Vagdhanamu || Mruthulanu ||

2. Suryachandhrula Napiveyuta Yehoshuva Kasaadhyamu (2)
Naruni Manavini Dhevudu Vinenu Aa Dinamu (2)
Suluvugane Sadhyamayenu Sathruvupai Jayamu || Mruthulanu ||

3. Jalamulanu Payaluga Cheyuta Moshe Kasaadhyamu (2)
Anusarinchenu Aajnanu Jarige Adbhuthamu (2)
Kadali Madhya Saagipoynu Dhairyamuga Janamu || Mruthulanu ||

Lenivi Unnattuga Song YouTube Video

Lenivi Unnattuga Lyrics In Telugu| Lenivi Unnattuga Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment