కొంతసేపు కనబడి అంతలోనే తెలుగు లిరిక్స్ – Konthasepu Kanabadi Song Lyrics
Konthasepu Kanabadi Lyrics | కొంతసేపు కనబడి అంతలోనే | Konthasepu Kanabadi Song Lyrics | Konthasepu Kanabadi Song Lyrics In Telugu and English | Konthasepu Kanabadi
Konthasepu Kanabadi Song Lyrics in Telugu
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం (2)
యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు (2) || కొంతసేపు ||
1. ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో (2)
వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)
ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు || యేసే నిజ ||
2. చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)
సంపాదన ఎవరిదగునో యోచించితివా || యేసే నిజ ||
3. నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2)
విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2)
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా || యేసే నిజ ||
Read More Telugu Christian Song Lyrics
Konthasepu Kanabadi Lyrics in English
Konthasepu Kanabadi Anthalone Mayamayye
Aviri Vantidhira Ee Jeevitham Lokana Kadhedhi Sashwatam (2)
Yese Nija Dhevudu Nithya Jeevamistadu
Maranamaina Jeevamaina Ninnu Viduvadu (2) || Konthasepu ||
1. Yedhurautharendharo Nee Payanamlo
Nilichedhi Endharu Nee Akkaralo (2)
Vachedhevaru Neetho Maranamu Varaku (2)
Icchedhevaru Apai Nithya Jeevam Neeku || Yese Nija ||
2. Chematodchi Sukham Vidichi Kastamunorchi
Aasthulu Sampadhinchina Santhi Unnadha (2)
Ee Rathre Dhevudu Nee Pranamadigithe (2)
Sampadhana Evaridhaguno Yochinchithiva || Yese Nija ||
3. Nee Sapam Thanu Mosi Papam Theesi
Rakshana Bhagyamu Neekai Siddhamu Chesi (2)
Visranthi Neeyaga Ninnu Piluvagaa (2)
Nirlakshyam Chesina Thappinchukondhuva || Yese Nija ||
Konthasepu Kanabadi Song YouTube Video
Konthasepu Kanabadi Lyrics In Telugu| Konthasepu Kanabadi Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu