కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే తెలుగు లిరిక్స్ – Kannu Teriste Velugura Song Lyrics
Kannu Teriste Velugura Lyrics | కన్ను తెరిస్తే వెలుగురా | Kannu Teriste Velugura Song Lyrics | Kannu Teriste Velugura Song Lyrics In Telugu and English | Kannu Teriste Velugura
Kannu Teriste Velugura Song Lyrics in Telugu
కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా (2)
నోరు తెరిస్తే శబ్దమురా నోరు మూస్తే నిశబ్దమురా
ఏ క్షణమో తెలియదు జీవిత అంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం || కన్ను తెరిస్తే ||
ఊయల ఊగితే జోల పాటరా ఊయల ఆగితే ఏడుపు పాటరా (2)
ఊపిరి ఆడితే ఊగిసలాటరా ఊపిరి ఆగితే సమాధి తోటరా || ఏ క్షణమో ||
బంగారు ఊయల ఊగినా నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా (2)
పట్టు పరుపు పైనా పొర్లిన నీవు మట్టి పరుపులోనే పెట్టక తప్పదురా || ఏ క్షణమో ||
Read More Telugu Christian Song Lyrics
Kannu Teriste Velugura Lyrics in English
Kannu Teriste Velugura Kannu Musthe Cheekatira (2)
Noru Teristhe Shabdhamura Noru Moosthe Nishabdhamura
Ye Kshanamo Theliyadu Jeevitha Antham Ee Kshaname Chesuko Yesuni Sontham
|| Kannu Teristhe ||
1. Ooyala Oogithe Jola Patara Ooyala Agithe Yedupu Pataraa (2)
Upiri Adithe Oogisalatara Upiri Agithe Samadhi Thotaraa
|| Ye Kshanamo ||
2. Bangaru Ooyala Oogina Neevu Bhujamulapai Ninnu Moyaka Thappadura (2)
Pattu Parupu Paina Porlina Neevu Matti Parupulone Pettaka Thappadhura
|| Ye Kshanamo ||
Kannu Teriste Velugura Song YouTube Video
Kannu Teriste Velugura Lyrics In Telugu| Kannu Teriste Velugura Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu