కళ్యాణ రాగాల సందడిలో | Kalyana Ragala Sandadilo Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

కళ్యాణ రాగాల సందడిలో తెలుగు లిరిక్స్ – Kalyana Ragala Sandadilo Song Lyrics

Kalyana Ragala Sandadilo Lyrics | కళ్యాణ రాగాల సందడిలో | Kalyana Ragala Sandadilo Song Lyrics | Kalyana Ragala Sandadilo Song Lyrics In Telugu and English | Kalyana Ragala Sandadilo

Kalyana Ragala Sandadilo Lyrics in Telugu

కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో
మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో (2)
పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవ దంపతులు ఒకటవ్వగా (2)
స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం
నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం

1. నరుడు ఒంటరిగ ఉండరాదని జంటగా ఉండ మేలని
ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని (2)
తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని (2)
స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం
నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం

2. సాటిలేని సృష్టి కర్త సాటియైన సహాయము
సర్వ జ్ఞానియైన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో (2)
సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది (2)
స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం
నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
స్వాగతం వధువ స్వాగతం  స్వాగతం వరుడా స్వాగతం

Read More Telugu Christian Song Lyrics

Kalyana Ragala Sandadilo Song Lyrics in English

Kalyana Ragala Sandadilo Anandha Harivillulo
Mallela Parimala Jallulalo Koyila Gaanalalo (2)
Parishuddhudesuni Sannidhilo Nava Dhampathulu Okatavvaga (2)
Swagatham Vadhuva Swagatham Swagatham Varuda Swagatham
Nee Pathin Cheragaa Nava Vadhuva Swagatham
Nee Satin Cheragaa Nava Varuda Swagatham
Swagatham Vadhuva Swagatham Swagatham Varuda Swagatham

1. Narudu Ontariga Undaradhanii Jantaga Unda Melani
Iruvuri Kalayika Dhevuni Chittamai Okariki Okaru Nilavaalani (2)
Thoduga Andaga Okariki Okaru Nilavaalani (2)
Swagatham Vadhuva Swagatham Swagatham Varuda Swagatham
Nee Pathin Cheragaa Nava Vadhuva Swagatham
Nee Sati Cheragaa Nava Varuda Swagatham
Swagatham Vadhuva Swagatham Swagatham Varuda Swagatham

2. Saatileeni Srushti Kartha Saatiyaina Sahaayamu
Sarva Gnaaniyaina Dhevudu Samayochithamaina Gnaanamutho (2)
Samakoorchenu Sathipathulanu Idhi Annitilo Ghanamainadhi (2)
Swagatham Vadhuva Swagatham Swagatham Varuda Swagatham
Nee Pathin Cheragaa Nava Vadhuva Swagatham
Nee Sati Cheragaa Nava Varuda Swagatham
Swagatham Vadhuva Swagatham Swagatham Varuda Swagatham

Kalyana Ragala Sandadilo Song YouTube Video

Kalyana Ragala Sandadilo Lyrics In Telugu| Kalyana Ragala Sandadilo Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment