ఇది దేవుని నిర్ణయము | Idi Devuni Nirnayamu Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

ఇది దేవుని నిర్ణయము తెలుగు లిరిక్స్ – Idi Devuni Nirnayamu Song Lyrics

Idi Devuni Nirnayamu Lyrics | ఇది దేవుని నిర్ణయము | Idi Devuni Nirnayamu Song Lyrics | Idi Devuni Nirnayamu Song Lyrics In Telugu and English | Idi Devuni Nirnayamu

Idi Devuni Nirnayamu Lyrics in Telugu

ఇది దేవుని నిర్ణయము మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము || ఇది దేవుని ||

1. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో కలగాలి ఈ భావము (2)
నిండాలి సంతోషము || ఇది దేవుని ||

2. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే || ఇది దేవుని ||

Read More Telugu Christian Song Lyrics

Idhi Devuni Nirnayamu Lyrics in English

Idhi Devuni Nirnayamu Manushyulakidhi Asadhyamu (2)
Yedhenu Vanamandhu Prabhu Sthiraparachina Karyamu (2)
Prabhu Sthiraparachina Karyamu || Idhi Devuni ||

1. Ee Jagathi Kanna Munupe Prabhu Chesenu Ee Karyamu (2)
Ee Iruvuri Hrudhayalalo Kalagaali Ee Bhavamu (2)
Nindali Santhoshamu || Idhi Devuni ||

2. Varudaina Kreesthu Prabhuvu Athi Thvaralo Ranundenu (2)
Paraloka Parinayame Manamellaramu Bhaagame (2)
Manamellaramu Bhaagame || Idhi Devuni ||

Idi Devuni Nirnayamu Song YouTube Video

Idi Devuni Nirnayamu Lyrics In Telugu| Idi Devuni Nirnayamu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment