హృదయమనెడు తలుపు నొద్ద | Hrudayamanedu Talupu Nodda Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

హృదయమనెడు తలుపు నొద్ద లిరిక్స్ – Hrudayamanedu Talupu Nodda Song Lyrics

Hrudayamanedu Talupu Nodda Lyrics | హృదయమనెడు తలుపు నొద్ద | Hrudayamanedu Talupu Nodda Song Lyrics | Hrudayamanedu Talupu Nodda Song Lyrics In Telugu and English | Hrudayamanedu Talupu Nodda

Hrudayamanedu Talupu Nodda Lyrics in Telugu

హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాథుండు
నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను (2) || హృదయ ||

1. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడ
నతడు పరుడు గాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు (2) || హృదయ ||

2. కరుణా శీలుండతడు గాన గాచి యున్నాడు
యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు (2) || హృదయ ||

3. ఎంత సేపు నిలువ బెట్టి యేడ్పింతు రతని
నాత డెంతో దయచే బిలుచుచున్నా డిప్పుడు మిమ్ములను (2) || హృదయ ||

4. అతడు మిత్రుడతడు మిత్రుం డఖిల పాపులకు
మీర లతని పిలుపు వింటి రేని యతడు ప్రియుడగును (2) || హృదయ ||

5. జాలి చేత దన హస్తముల జాపి యున్నాడు
మిమ్ము నాలింగనము సేయ గోరి యనిశము కనిపెట్టు (2) || హృదయ ||

6. సాటిలేని దయగల వాడు సర్వేశు సుతుడు
తన మాట వినెడు వారల నెల్ల సూటిగ రక్షించు (2) || హృదయ ||

7. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథు
నతడు చేర్చుకొనుచు మీ కిచ్చును చీర జీవము కృపను (2) || హృదయ ||

8. అతడు తప్పక కలుగజేయు నఖిల భాగ్యములు
మీర లతని హత్తుకొందు రప్పు డానందము తోడ (2) || హృదయ ||

9. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించు చూడు
గాన బ్రతికి యుండు కాలముననే ప్రభుని గొలువండి (2) || హృదయ ||

Read More Telugu Christian Song Lyrics

Hrudayamanedu Talupu Nodda Song Lyrics in English

Hrudayamanedu Talupu Nodda Yesu Nadhundu
Nilachi Sadahyudaguchu Dhattuchundu Sakala Vidhamulanu (2)

|| Hrudayam ||

1. Paruni Boli Niluchunnaadu Parikinchi Chooda
Nathadu Parudu Gaadu Rakshakundu Prana Snehitudu (2)

|| Hrudayam ||

2. Karuna Sheelundathadu Gaana Gaachi Yunnadu
Yesu Karuna Nerigi Gaaravimpa Garamu Nyaayambu (2)

|| Hrudayam ||

3. Enta Sepu Niluva Betti Yedpinthu Rathani
Naatha Dentho Dhayache Biluchunna Dippudu Mimmulanu (2)

|| Hrudayam ||

4. Athadu Mitrudathadu Mitrun Dakhila Paapulaku
Meera Lathani Pilupu Vinti Reni Yathadu Priyudagunu (2)

|| Hrudayam ||

5. Jaali Cheta Dhana Hastamula Jaapi Yunnadu
Mimmu Naalinganamu Seya Gori Yanishamu Kanipettu (2)

|| Hrudayam ||

6. Saatileni Dhayagala Vaadu Sarveshu Suthudu
Thana Maata Vinedu Vaarala Nella Sootiga Rakshinchu (2)

|| Hrudayam ||

7. Cherchukonudi Mee Hrudayamuna Shri Yesunadhu
Nathadu Cherchukonuchu Mee Kichunu Chira Jeevamu Krupanu (2)

|| Hrudayam ||

8. Athadu Thappaka Kalugajeyu Nakhila Bhagyamulu
Meera Lathani Hatthukondhu Rappu Daanandhamu Toda (2)

|| Hrudayam ||

9. Bratuku Shashwathambu Kadhu Parikinchu Choodu
Gaana Brathiki Yundu Kaalamunane Prabhuni Goluvandi (2)

|| Hrudayam ||

Hrudayamanedu Talupu Nodda Song YouTube Video

Hrudayamanedu Talupu Nodda Lyrics In Telugu| Hrudayamanedu Talupu Nodda Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment