హల్లేలూయా యని పాడి స్తుతింపను తెలుగు లిరిక్స్ – Hallelujah Ani Padi Stuti Song Lyrics
Hallelujah Ani Padi Stuti Lyrics | హల్లేలూయా యని పాడి | Hallelujah Ani Padi Stuti Song Lyrics | Hallelujah Ani Padi Stuti Song Lyrics In Telugu and English | Hallelujah Ani Padi Stuti
Hallelujah Ani Padi Stuti Lyrics in Telugu
హల్లేలూయా యని పాడి స్తుతింపను
రారే జనులారా మనసారా ఊరూరా-
రారే జనులారా ఊరూరా నోరారా (2) || హల్లేలూయా ||
1. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2)
కూడు గుడ్డనిచ్చి పోషించు దేవుడని (2)
తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2)
పూజించి…పూజించి పాటించి చాటించ రారే || హల్లేలూయా ||
2. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2)
అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2)
కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2)
పూజించి…పూజించి పాటించి చాటించ రారే || హల్లేలూయా ||
3. రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2)
నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)
నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)
పూజించి…..పూజించి పాటించి చాటించ రారే || హల్లేలూయా ||
Read More Telugu Christian Song Lyrics
Hallelujah Ani Padi Stuti Lyrics in English
Hallelujah Ani Padi Stutinpanu
Rare Janulaaraa Manasaaraa Ooruraa-
Rare Janulaaraa Ooruraa Noraaraa (2)
|| Hallelujah ||
1. Paadi Pantalanicchi Paalinchu Dhevudani (2)
Koodu Guddanicchi Poshinchu Dhevudani (2)
Thodu Needaga Ninnu Kaapaade Naadhudani (2)
Poojinchi…Poojinchi Paatinchi Chaatincha Raare || Hallelujah ||
2. Bandhumitrula Kanna Balamaina Dhevudani (2)
Annaadammulla Kanna Priyamaina Dhevudani (2)
Kannabiddala Kanna Kannula Pandugani (2)
Poojinchi…Poojinchi Paatinchi Chaatincha Raare || Hallelujah ||
3. Rajadhi Raajulakanna Rajaina Dhevudani (2)
Neechaathi Neechulanu Preminpa Vacchenani (2)
Ninna Nedu Yeka Reethiga Unnaadani (2)
Poojinchi…Poojinchi Paatinchi Chaatincha Raare || Hallelujah ||
Hallelujah Ani Padi Song YouTube Video
Hallelujah Ani Padi Stuti Lyrics In Telugu| Hallelujah Ani Padi Stuti Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu