ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా తెలుగు లిరిక్స్ – Entha Manchi Prema Needi Yesayya Song Lyrics
Entha Manchi Prema Needi Yesayya Lyrics | ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా | Entha Manchi Prema Needi Yesayya Song Lyrics | Entha Manchi Prema Needi Yesayya Song Lyrics In Telugu and English | Entha Manchi Prema Needi Yesayya
Entha Manchi Prema Needhi Yesayya Lyrics in Telugu
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా (2)
అడగక పోయినా అక్కరలెరిగిన (2)
అల్ఫా ఓమేగవు నీవే కదా (2) || ఎంత మంచి ప్రేమ ||
1. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై (2)
రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు (2)
రాజులను మార్చిన రారాజువు రాజ్యలని కూల్చిన జయశాలివి (2)
యేసయ్యా నీ ప్రేమే మధురం (2)
యేసయ్యా నీ కృపయే అమరం (2) || ఎంత మంచి ||
2. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై (2)
అధికారుల అహమును అణచినవాడ (2)
అధికారులను మార్చిన వాడా అధికారమును మార్చిన వాడా (2)
యేసయ్యా నీ ప్రేమే మధురం (2)
యేసయ్యా నీ కృపయే అమరం (2) || ఎంత మంచి ||
3. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై (2)
ఆకాశమునుండి మన్నాను పంపావు (2)
బండను చీల్చిన బలవంతుడా మారా మధురంగా మార్చినవాడా (2)
యేసయ్యా నీ ప్రేమే మధురం (2)
యేసయ్యా నీ కృపయే అమరం (2) || ఎంత మంచి ||
Read More Telugu Christian Song Lyrics
Entha Manchi Prema Needhi Yesayya Lyrics in English
Entha Manchi Prema Needhi Yesayya Neela Premincheyedhi Evaaryyaa (2)
Adagaka Poyina Akkaralerigina (2)
Alpha Omegavu Neeve Kadhaa (2) || Enta Manchi ||
1. Nee Swasthyamaina Nee Prajala Kshemamukai (2)
Rajagnani Marchina Vadavu Neevu (2)
Rajulani Marchina Raarajuvu
Rajyalani Koolchina Jayashalivi (2)
Yesayya Nee Preme Madhuram (2)
Yesayya Nee Krupaye Amaram (2) || Entha Manchi ||
2. Nee Swasthyamaina Nee Prajala Melulakai (2)
Adhikarula Ahamunu Anachinavada (2)
Adhikarulani Maarchina Vada
Adhikaramunu Maarchina Vada (2)
Yesayya Nee Preme Madhuram (2)
Yesayya Nee Krupaye Amaram (2) || Entha Manchi ||
3. Nee Swasthyamaina Nee Prajala Kosamai (2)
Aakashamundi Mannannu Pampavu (2)
Bandanu Cheelchina Balavanthuda
Mara Madhurangaa Marchinavada (2)
Yesayya Nee Preme Madhuram (2)
Yesayya Nee Krupaye Amaram (2) || Entha Manchi ||
Entha Manchi Prema Needi Yesayya Song YouTube Video
Entha Manchi Prema Needi Yesayya Lyrics In Telugu| Entha Manchi Prema Needi Yesayya Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics