దుర్దినములు రాకముందే సర్వం తెలుగు లిరిక్స్ – Durdinamulu Rakamunde Song Lyrics
Durdinamulu Rakamunde Lyrics | దుర్దినములు రాకముందే | Durdinamulu Rakamunde Song Lyrics | Durdinamulu Rakamunde Song Lyrics In Telugu and English | Durdinamulu Rakamunde
Durdinamulu Rakamunde Lyrics in Telugu
దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే (2)
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) || దుర్దినములు ||
1. సాగిపోయిన నీడవంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) || దుర్దినములు ||
2. రత్నరాసులేవి నీతో కూడ రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) || దుర్దినములు ||
Read More Telugu Christian Song Lyrics
Durdinamulu Rakamunde Song Lyrics in English
Durdinamulu Rakamunde Sarvam Kolpokamundhe
Andhatvam Kammakamundhe Ugratha Dhigirakamundhe (2)
Smariyinchu Rakshakuni Anukula Samayamuna
Cherchuko Yesuni Alasyam Cheyaka (2) || Durdinamulu ||
1. Sagipoina Needavanti Jeevitam
Alpamainadhi Neeti Budaga Vantidhi (2)
Therachi Undhi Theerpu Dhwaram Marpuleni Varikosam (2)
Pathaala Vedhanalu Thappinchukonalevu
Ae Ghora Badhalu Varnimpajaalavu (2) || Durdinamulu ||
2. Ratnarasulevi Neetho Kooda Ravu
Mruthamaina Nee Dheham Panikiradhu Dheniki (2)
Yesu Kristu Prabhuvu Nandhe Undhi Neeku Rakshana (2)
Tholaginchu Bhramalanni Kanugonumu Sathyanni-
Viswasinchu Yesuni Vidichipettu Papanni (2) || Durdinamulu ||
Durdinamulu Rakamunde Song YouTube Video
Durdinamulu Rakamunde Lyrics In Telugu| Durdinamulu Rakamunde Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu