దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా తెలుగు లిరిక్స్ – Divinelu Stotrarhuda Yesayya Song Lyrics
Divinelu Stotrarhuda Yesayya Lyrics | దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా | Divinelu Stotrarhuda Yesayya Song Lyrics | Divinelu Stotrarhuda Yesayya Song Lyrics In Telugu and English | Divinelu Stotrarhuda Yesayya
Divinelu Stotrarhuda Song Lyrics in Telugu
దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా
మొదటివాడవు కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు (2)
1. మానక నా యెడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు (2)
మాట తప్పని మహనీయుడవు మార్పులేని వాడవు
నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఊటలు నీ కృపలే బలమైన కోటలు (2) || దివినేలు ||
2. దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు
దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)
దాటి వెళ్లని కరుణామూర్తివై మనవి ఆలకించావు
దీర్ఘ శాంతము గలవాడవై దీవించువాడవు
నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్థిరమైన సంపద (2) || దివినేలు ||
3. సీయోను శిఖరముపై నను నిలుపుటకే
జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2)
దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నింపియున్నావు
సుందరమైన నీ పోలికగా రూపు దిద్దుచున్నావు
నీ రాజ్యము పరిశుద్ధ నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) || దివినేలు ||
Read More Telugu Christian Song Lyrics
Divinelu Stotrarhuda Lyrics in English
Divinelu Stotrarhuda Yesayyaa Dhigi Raanaiyunna Maharaajuvu Neevayyaa Modhativaadavu Kadapativaadavu Yugayugamulalo Unnavaadavu (2)
1. Maanaka Naa Yedala Krupa Choopuchunnaavu
Maaradhu Nee Prema Tharatharamulaku (2)
Maata Thappani Mahaneeyudavu Maarpuleni Vaadavu
Neevu Cheppina Manchi Maatalu Neraverchuvaadavu
Nee Maatalu Jeevapu Ootalu Nee Krupale Balamaina Kotalu (2) || Divinelu ||
2. Dhaachaka Nee Sankalpamu Theliyajeyuchunnaavu
Dhayanondhina Nee Janula Mundhu Naduchuchunnaavu (2)
Dhaati Vellani Karunaamoorthivai Manavi Aalakinchaavu
Dheergha Shaanthamu Galavaadavai Dheevinchuvaadavu
Nee Dheevna Parimala Suvaasana Nee Ghanathe Sthiramaina Sampadha (2)
|| Divinelu ||
3. Seeyonu Shikharamupai Nanu Niluputake
Jyeshtula Sanghamugaa Nanu Maarchutake (2)
Dhivyamaina Prathyakshathatho Nannu Nimpiyunnaavu
Sundaramaina Nee Polikagaa Roopu Diddhuchunnaavu
Nee Raajyamu Parishuddha Nagaramu Aa Raajyame Nithya Santhoshamu (2)
|| Divinelu ||
Divinelu Stotrarhuda Yesayya Song YouTube Video
Divinelu Stotrarhuda Yesayya Lyrics In Telugu| Divinelu Stotrarhuda Yesayya Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu