దేవుని వారసులం | Devuni Varasulam Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

దేవుని వారసులం ప్రేమ నివాసులము తెలుగు లిరిక్స్ – Devuni Varasulam Song Lyrics

Devuni Varasulam Lyrics | దేవుని వారసులం | Devuni Varasulam Song Lyrics | Devuni Varasulam Song Lyrics In Telugu and English | Devuni Varasulam

Devuni Varasulam Lyrics in Telugu

దేవుని వారసులం ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం యేసుని దాసులము
నవ యుగ సైనికులం పరలోక పౌరులము
హల్లెలూయ నవ యుగ సైనికులం పరలోక పౌరులము || దేవుని ||

1. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటకే
విజేత ప్రేమికులం విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదుము (2) || దేవుని ||

2. ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా
విభు మహిమను గాంచ విశ్వమే మేము గోల
శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదుము (2) || దేవుని ||

3. దారుణ హింస లలో దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము (2) || దేవుని ||

4. పరిశుద్దాత్మునికై ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగ హోమము జేయుదము (2) || దేవుని ||

5. అనుదిన కూటములు అందరి గృహములలో
ఆనందముతోను ఆరాధనలాయే
వీనుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము (2) || దేవుని ||

6. హత సాక్షుల కాలం అవనిలో చెలరేగ
గతకాలపు సేవ గొల్గొతా గిరి జేర
భీతులలో బహు రీతులలో నూతన లోకము కాంక్షింతుము (2) || దేవుని ||

Read More Telugu Christian Song Lyrics

Devuni Varasulam Song Lyrics in English

Devuni Varasulam Prema Nivaasulamu
Jeevana Yaatrikulam Yesuni Dhaasulamu
Nava Yuga Sainikulam Paraloka Pourulamu
Hallelooyah Nava Yuga Sainikulam Paraloka Pourulamu || Devuni ||

1. Sajeeva Siluva Prabhu Samaadhi Geluchutake
Vijetha Premaikulam Vidheya Bodhakulam
Nijamuga Rakshana Prabalutai Dhvajamuga Siluvanu Nilupudumu (2)

|| Devuni ||

2. Prabhuvunu Choochutai Prajalendharu Raagaa
Vibhu Mahimanu Gaancha Vishwame Memu Gola
Shubhamulu Goorchuchu Malona Shobhillu Yesuni Choopudumu (2)

|| Devuni ||

3. Dhaaruna Himsalalo Dhevuni Dhootaluga
Aarani Jvaalalalo Aaganii Jayamulatho
Maarani Prema Samarpanatho Sarvatra Yesuni Keertinthumu (2)

|| Devuni ||

4. Parishuddaatmunikai Praarthana Salupudhamu
Paramaathmuni Raaka Balamu Prasaadhimpa
Dharanilo Prabhuvunu Jooputai Sarvaang Homamu Jeiyudamu (2)

|| Devuni ||

5. Anudhina Kootamulu Andhari Gruhamulalo
Aanandhamuthonu Aaraadhanalaaye
Veenula Vindagu Paatalatho Dhyaanamu Cheyuchu Muriyudhamu (2)

|| Devuni ||

6. Hatha Saakshula Kaalam Avanilo Chelarega
Gatakaalapu Seva Golgotha Giri Jera
Bheethulalo Bahu Reethulalo Noothana Lokamu Kankshinthumu (2)

|| Devuni ||

Devuni Varasulam Song YouTube Video

Devuni Varasulam Lyrics In Telugu| Devuni Varasulam Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment