దేవుని ప్రేమ ఇదిగో | Devuni Prema Idigo Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

దేవుని ప్రేమ ఇదిగో తెలుగు లిరిక్స్ – Devuni Prema Idigo Song Lyrics

Devuni Prema Idigo Lyrics | దేవుని ప్రేమ ఇదిగో | Devuni Prema Idigo Song Lyrics | Devuni Prema Idigo Song Lyrics In Telugu and English | Devuni Prema Idigo

Devuni Prema Idigo Lyrics in Telugu

దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునన్ దెలియరే
కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును (2) || దేవుని ||

1. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడై యుండెను || దేవుని ||

2. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే || దేవుని ||

3. యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు || దేవుని ||

4. పాప భారంబు తోడ నే ప్రొద్దు ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తు ననెను || దేవుని ||

5. సతులైన పురుషులైనన్ యా కర్త సర్వ జనుల యెడలను
సత్ప్రేమగా నడిచెను పరలోక సద్బోధలిక జేసెను || దేవుని ||

6. చావు నొందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు ప్రభు నంటి స్వస్థంబు తా మొందిరి || దేవుని ||

7. గాలి సంద్రపు పొంగులన్ సద్దణిపి నీళ్లపై నడచినాడే
మేలు గల యద్భుతములు ఈలాగు వేల కొలదిగ జేసెను || దేవుని ||

8. చేతుల కాళ్లలోను రా రాజు చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తా మోర్వలేకన్ || దేవుని ||

9. ఒడలు రక్తము గారగ దెబ్బలు చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తల మీదను బెట్టిరి ఓర్చెనో రక్షకుండు || దేవుని ||

10. ఇన్ని బాధలు బెట్టుచు దను జంపు చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను || దేవుని ||

11. రక్షకుడు శ్రమ బొందగా దేశంబు తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ తెర చినిగి రాతి కొండలు పగిలెను || దేవుని ||

12. రాతి సమాధిలోను రక్షకుని నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు నమ్మిన నాతు లందరు జూడగా || దేవుని ||

13. మూడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందున్ || దేవుని ||

14. పదునొకండు మారులు వారలకు బ్రత్యక్షు డాయె నేసు
పరలోకమున కేగెను తన వార్త బ్రకటించు మని పల్కెను || దేవుని ||

15. నమ్మి బాప్తిస్మమొందు నరులకు రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను || దేవుని ||

Read More Telugu Christian Song Lyrics

Devuni Prema Idigo Lyrics in English

Devuni Prema Idigo Janulaara Bhaavambunam Dheliyare
Kevalamu Nammukonina Paraloka Jeevambu Manakabbunu || Devuni ||

1. Sarvalokamu Manalanu Thana Vaakya Sathyambutho Jesenu
Sarvopakaarudunde Mana Meedha Jaaliparudai Yundenu || Devuni ||

2. Maanavula Rakshimpanu Dhevundu Thana Kumaaruni Bampenu
Mana Shareeramu Dhaalchenu Aa Prabhuvu Mana Paapamunaku Dhoorude
|| Devuni ||

3. Yesu Kreesthanu Peruna Rakshakudu Velasi Naadilalopala
Dhosakaari Janulatho Nentho Su Bhaashalanu Balkinaadu || Devuni ||

4. Paapa Bhaarambu Thoda Ne Proddu Prayaasamula Bondhedi
Paapulandharu Nammina Visraanthi Paripoornamitthu Nanenu || Devuni ||

5. Sathulaina Purushulainan Yaa Kartha Sarva Janula Yedalanu
Sathpremaga Nadichenu Paraloka Sadhbodhalika Jesenu || Devuni ||

6. Chaavu Nondina Kondharin Yesundu Chakkagaa Brathikinchenu
Sakala Vyaadhula Rogulu Prabhu Nanti Swasthambu Thaa Mondhiri || Devuni ||

7. Gaali Sandhrapu Pongulan Saddhanipi Neellapai Nadachinaade
Melu Gala Yadbhuthamulu Eelaagu Vela Koladhiga Jesenu || Devuni ||

8. Chethula Kaallalonu Raa Raaju Chera Mekulu Bondhenu
Paathakulu Gottinaare Parishuddha Neethi Thaa Morvalekan || Devuni ||

9. Odulu Rakthamu Gaaraga Dhebbalu Chedugu Landharu Gottiri
Vadimullu Thala Meedhanu Bettiri Orcheno Rakshakundu || Devuni ||

10. Inni Baadhalu Bettuchu Dhanu Jampu Chunna Paapa Narulanu
Manninchu Mani Thandrini Yesundu Sannuthitho Vedenu || Devuni ||

11. Rakshakudu Srama Bondhagaa Dheshambu Thakshanamu Cheekatayyen
Rakshakudu Mruthi Nondhaga Thera Chinigi Raathi Kondalu Pagilenu
|| Devuni ||

12. Raathi Samaadhilonu Rakshakuni Neethigala Dhehambunu
Paathi Pettiri Bhakthulu Nammina Naathu Landharu Joodagaa || Devuni ||

13. Moodava Dinamandhuna Yesundu Mruthi Gelchi Lechinaadu
Naadu Nammina Manujulu Choochiri Naluvadhi Dhinamulandhun || Devuni ||

14. Padunokandu Maarulu Vaaralaku Brathyakshu Daaye Nesu
Paralokamuna Kegenu Thana Vaartha Brakatinchu Mani Palkenu || Devuni ||

15. Nammi Baapthismamondhu Narulaku Rakshana Mari Kalgunu
Namma Nollaka Poyedu Narulaku Narakambu Siddhamanenu || Devuni ||

Devuni Prema Idigo Song YouTube Video

Devuni Prema Idigo Lyrics In Telugu| Devuni Prema Idigo Lyrics In English | Devuni Prema Idigo Lyrics In Telugu and English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment