దేవుడే నాకాశ్రయంబు తెలుగు లిరిక్స్ – Devude Naakasrayambu Song Lyrics
Devude Naakasrayambu Lyrics | దేవుడే నాకాశ్రయంబు | Devude Naakasrayambu Song Lyrics | Devude Naakasrayambu Song Lyrics In Telugu and English | Devude Naakasrayambu
Devude Naakasrayambu Lyrics in Telugu
దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ || దేవుడే ||
1. పర్వతములు కదిలిన నీ యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ || అభయ ||
2. దేవుడెప్డు తోడుగాగ దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు || అభయ ||
3. రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి బూని సంహరించును || అభయ ||
4. విల్లు విరచు నాయన తెగ బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల నెల్లద్రుంచు నాయనే || అభయ ||
5. పిశాచి పూర్ణ బలము నాతో బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు నాజ్ఞ వలన మడియును || అభయ ||
6. కోటయు నాశ్రయమునై యా కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు నెప్డు నాకు బండుగ || అభయ ||
Read More Telugu Christian Song Lyrics
Devude Naakasrayambu Lyrics in English
Devude Naakasrayambu Dhivyamaina Dhurgamu
Mahaa Vinodhu Daapadhala Sahaayudai Nan Brochunu
Abhaya Mabhaya Mabhaya Meppu
Daanandha Maanandha Maanandha Mouga || Devude ||
1. Parvathamulu Kadilina Nee Yurvi Maaru Padinanu
Sarvamun Ghoshinchuchu Nee Sandhra Mupponginan || Abhaya ||
2. Devudepdu Thodugaaga Dheshamu Vardhillunu
Aa Thaavu Nandhu Prajalu Migula Dhanyulai Vasinthuru || Abhaya ||
3. Raajyamul Kampinchina Bhoo Raashtramul Ghoshinchina
Poojyundou Yehovaa Vairi Booni Samharinchunu || Abhaya ||
4. Villu Virachu Naayana Thega Ballemu Naraku Naayana
Chella Chedhara Jesi Ripula Nelladhrunchu Naayane || Abhaya ||
5. Pisaachi Poorna Balamu Naatho Benugulaada Jadiyunu
Nahinchi Sathru Ganamu Dhevu Naagna Valana Madiyunu || Abhaya ||
6. Kotayu Naasrayamunai Yaa Kobu Dhevu Dundaga
Yeti Kinka Verava Valayu Nepdu Naaku Banduga || Abhaya ||
Devude Naakasrayambu Song YouTube Video
Devude Naakasrayambu Lyrics In Telugu| Devude Naakasrayambu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu