దేవా దేవా నన్ను కావుమా తెలుగు లిరిక్స్ – Deva Deva Nannu Kavuma Song Lyrics
Deva Deva Nannu Kavuma Lyrics | దేవా దేవా నన్ను కావుమా | Deva Deva Nannu Kavuma Song Lyrics | Deva Deva Nannu Kavuma Song Lyrics In Telugu and English | Deva Deva Nannu Kavuma
Deva Deva Nannu Kavuma Lyrics in Telugu
దేవా దేవా నన్ను కావుమా (2)
నా జీవ యాత్రలో సర్వమై కంటి పాప వలె నా దీపమై
నీ నీడలో నను నిలుపుమా నీ ఆత్మతో నను నింపుమా || దేవా ||
1. కారు చీకటి మార్గములో భారమైన పయనంలో
మమత లెరుగని మనుజులలో సిలువ మోయు యాత్రలో
శృతిని మీటే నీ పలుకులే నను (2)
పదిలపరచే నన్ను నీ పాద సేవలో యేసువా || దేవా ||
2. నీదు మౌన జవాబులలో నీ హృదయ మెరుగుట నేర్పుము
యెహోవా యీరే నీవే నా సర్వమై యెహోవా నిస్సి నా విజయం నీవని
యెహోవా రోఫెక స్వస్థత నీవై యెహోవా షమ్మా తోడు ఉందువని
ఎరుగుటకు ఇల నేర్పుము నీ పాద సేవలో యేసువా || దేవా ||
Read More Telugu Christian Song Lyrics
Deva Deva Nannu Kavuma Song Lyrics in English
Deva Deva Nannu Kavuma (2)
Naa Jeeva Yaathralo Sarvamai Kantipaapa Vale Naa Dheepamai
Nee Needalo Nanu Nilupumaa Nee Aathmatho Nanu Nimpumaa || Deva ||
1. Kaaru Cheekati Maargamulo Bhaaramaina Payanamlo
Mamatha Lerugani Manujulalo Siluva Moyu Yaathralo
Sruthini Meete Nee Palukule Nanu (2)
Padhila Parache Nannu Nee Paadha Sevalo Yesuvaa || Deva ||
2. Needhu Mauna Javaabulalo Nee Hrudhaya Meruguta Nerpumu
Yehova Yeere Neeve Naa Sarvamai Yehova Nissi Naa Vijayam Neevani
Yehova Ropheka Swasthatha Neevai Yehova Shammaa Thodu Undhuvani
Yerugutaku Ila Nerpumu Nee Paadha Sevalo Yesuvaa || Deva ||
Deva Deva Nannu Kavuma Song YouTube Video
Deva Deva Nannu Kavuma Lyrics In Telugu| Deva Deva Nannu Kavuma Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu