చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు తెలుగు లిరిక్స్ – Chala Goppodu Chala Chala Goppodu Song Lyrics
Chala Goppodu Lyrics | చాలా గొప్పోడు | Chala Goppodu Song Lyrics | Chala Goppodu Song Lyrics In Telugu and English | Chala Goppodu
Chala Goppodu Song Lyrics in Telugu
చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు – నేను నమ్మిన నా యేసుడు
చాలా మంచోడు చాలా చాలా మంచోడు – నాకు దొరికిన నా యేసుడు (2)
మాటలలో చెప్పలేనంత – చేతలలో చూపలేనంత (2)
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2) || చాలా చాలా ||
1. నా పాప శిక్షను తాను మోసెను – నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2)
తన ప్రేమ వర్ణనాతీతం – తన జాలి వర్ణనాతీతం (2) || చాలా చాలా ||
2. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు – జగమంతా వెదకినా కానరారులే (2)
తన ప్రేమ వర్ణనాతీతం – తన జాలి వర్ణనాతీతం (2) || చాలా చాలా ||
3. ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు – వింతైన ప్రేమ అంతు చిక్కదు (2)
కలువరిలో చూపిన ప్రేమ – శాపమునే బాపిన ప్రేమ (2) || చాలా చాలా ||
Read More Telugu Christian Song Lyrics
Chala Goppodu Chala Chala Goppodu Lyrics in English
Chala Goppodu Chala Chala Goppodu – Nenu Nammina Na Yesudu
Chala Manchodu Chala Chala Manchodu – Naku Dhorikina Na Yesudu (2)
Matalalo Cheppalenantha – Chethalalo Chupalenantha (2)
Chala Chala Chala Chala – Chala Goppodu
Chala Chala Chala Chala – Chala Manchodu (2) || Chala Chala ||
1. Na Paapa Shikshanu Thanu Moesenu – Na Koraku Kaluvarilo Thyagamayenu (2)
Thana Prema Varnanatheetham – Thana Jaali Varnanatheetham (2)
|| Chala Chala ||
2. Yesayyaku Saati Yevvaru Leru – Jagamantha Vedhakina Kanararule (2)
Thana Prema Varnanatheetham – Thana Jaali Varnanatheetham (2)
|| Chala Chala ||
3. Eelanti Prema Yekkada Ledhu – Vinthaina Prema Anthu Chikkadhu (2)
Kaluvarilo Chupina Prema – Saapamune Bapina Prema (2)
|| Chala Chala ||
Chala Goppodu Song YouTube Video
Chala Goppodu Lyrics In Telugu| Chala Goppodu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu