భూమ్యాకాశములను | Bhumyakashamulu Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

భూమ్యాకాశములను సృజించిన యేసయ్యా తెలుగు లిరిక్స్ – Bhumyakashamulu Song Lyrics

Bhumyakashamulu Lyrics | భూమ్యాకాశములను సృజించిన యేసయ్యా | Bhumyakashamulu Song Lyrics | Bhumyakashamulu Song Lyrics In Telugu and English | Bhumyakashamulu

Bhumyakashamulu Lyrics in Telugu

భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం (2)
నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (4)

1. బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను
దీన దశలో నేనుండగా నను విడువవైతివి (2) || భూమ్యాకాశములు ||

2. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను
ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2) || భూమ్యాకాశములు ||

3. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2) || భూమ్యాకాశములు ||

4. నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2) || భూమ్యాకాశములు ||

Read More Telugu Christian Song Lyrics

Bhumyakashamulu Song Lyrics in English

Bhumyakashamulu Srujinchina Yesayya Neeke Stotram (2)
Nee Aascharyamaina Kriyalu Nenela Marachipodhunu (2)
Halleluya Halleluya Halleluya (4)

1. Banisatvamundi Sramala Barinundi Vidipinchavu Nannu
Dheena Dhasalo Nenugaa Nanu Viduvavaithivi (2)

|| Bhoomyaakashamulu ||

2. Jeevahaaramai Needhu Vaakyamu Poshinchenu Nannu
Akalitho Allaadaga Nanu Thruptiparachithivi (2)

|| Bhoomyaakashamulu ||

3. Bhujangamulanu Anachiveesi Kaachinaavu Nannu
Aapadhalo Chikkukonagaa Nanu Levanehttitivi (2)

||Bhoomyaakashamulu ||

4. Noothana Yerushaalem Nithyanivaasamani Thelijesithivi
Nittuurpulalo Undagaa Nanu Ujjeeva Parachithivi (2)

|| Bhoomyaakashamulu ||

Bhumyakashamulu Song YouTube Video

Bhumyakashamulu Lyrics In Telugu| Bhumyakashamulu Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment