అవధులే లేనిది దివ్యమైన నీ కృప తెలుగు లిరిక్స్ – Avadhule Lenidi Divyamaina Nee Krupa Song Lyrics
Avadhule Lenidi Lyrics | అవధులే లేనిది దివ్యమైన నీ కృప | Avadhule Lenidi Song Lyrics | Neeve Naku Chalunu Song Lyrics In Telugu and English | Avadhule Lenidi
Avadhule Lenidi Lyrics in Telugu
అవధులే లేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది (2)
యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది (2) || అవధులే ||
1. ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)
భారమెక్కువైనా తీరం కడుదూరమైనా నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును (2)
|| అవధులే ||
2. సరిపోల్చలేని మధురమైన అనుభవం వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)
సౌందర్యమైన అతిపరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును నేను నీ కోసమే వేచియుందును (2)
|| అవధులే ||
3. లెక్కించలేని అగ్ని శోధనలో ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)
వాడబారని కిరీటము నే పొందుటకు వెనుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగెద (2)
|| అవధులే ||
Read More Telugu Christian Song Lyrics
Avadhule Lenidi Song Lyrics in English
Avadhule Lenidi Divyamaina Nee Krupa
Ananthamainadhi Aashcharyamainadhi (2)
Yesayya Naapai Neevu Choopina Krupa
Amoolyamainadhi Varninchalenidhi (2) || Avadhule ||
1. Oohinchaleni Hrudhayanandhamunu
Dhukhamunaku Prathiga Dhayachesinaavu (2)
Bharamekkuvaina Theeram Kadudhuramaina
Neepai Aanukondhunu Nenu Gaamyamu Cherukondhunu (2) || Avadhule ||
2. Saripolchaleni Madhuramaina Anubhavam
Vinthaina Nee Premalo Anubhavimpajesavu (2)
Saundharyamaina Athiparishuddhamaina
Nee Roopamu Thalachukondhunu
Nenu Nee Kosame Vechiyundhunu (2) || Avadhule ||
3. Lekkinchaleni Agni Sodhanalo
Prayasamnaku Thagina Phalamulichinaavu (2)
Vaadabaarani Kireetamu Ne Pondhutuku Venukunnavi Marachi
Nenu Lakshyamu Vaipu Saagedha (2) || Avadhule ||
Avadhule Lenidi Song YouTube Video
Avadhule Lenidi Lyrics In Telugu| Avadhule Lenidi Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu