అడుగడుగున రక్త బింధువులే తెలుగు లిరిక్స్ – Adugaduguna Raktha Bindhuvule Song Lyrics
Adugaduguna Raktha Bindhuvule Lyrics | అడుగడుగున రక్త బింధువులే | Adugaduguna Raktha Bindhuvule Song Lyrics | Adugaduguna Raktha Bindhuvule Song Lyrics In Telugu and English
Adugaduguna Raktha Bindhuvule Song Lyrics in Telugu
అడుగడుగున రక్త బింధువులే అణువణువున కొరడా దెబ్బలే (2)
నా యేసుకు ముళ్ల కిరీటం భుజములపై సిలువ భారం (2)
భుజములపై సిలువ భారం (2) || అడుగడుగున ||
1. సిలువ మోయుచు వీపుల వెంట రక్త ధరలే నిన్ను తడిపెను (2)
నా ప్రజలారా ఏడవకండి మీ కోసము ప్రార్ధించండి (2) || అడుగడుగున ||
2. కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా (2)
చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావు (2) || అడుగడుగున ||
3. మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)
మహిమ స్వరూపా మా యేసయ్యా మహిమగా నన్ను మార్చినావా (2) || అడుగడుగున ||
Read More Telugu Christian Song Lyrics
Adugaduguna Raktha Bindhuvule Lyrics in English
Adugaduguna Raktha Bindhuvule Anuvanuvuna Korada Dhebbale (2)
Na Yesuku Mullakiritam Bhujamulapai Siluva Bharam (2)
Bhujamulapai Siluva Bharam (2) || Adugaduguna ||
1. Siluva Moyuchu Veepula Venta Raktha Dharale Ninu Thadipenu (2)
Na Prajalara Edavakandi Mee Kosamu Prardhinchandi (2)
|| Adugaduguna ||
2. Kaluvariloni Nee Rupame Naligipoyenu Na Yesayya (2)
Chivari Raktha Bindhuvu Lekunda Na Kosame Karchinavu (2)
|| Adugaduguna ||
3. Maranamu Gelichi Thirigi Lechina Mruthyunjayuda Neeke Stotram (2)
Mahima Swarupa Ma Yesayyaa Mahimagaa Nannu Marchinaava (2)
|| Adugaduguna ||
Adugaduguna Raktha Bindhuvule Song YouTube Video
Adugaduguna Raktha Bindhuvule | Adugaduguna Raktha Bindhuvule Lyrics In Telugu| Adugaduguna Raktha Bindhuvule Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu