అదే అదే ఆ రోజు | Adhe Adhe Aa Roju Lyrics

By Lyrics Rise

Published On:

Join WhatsApp

Join Now

అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు తెలుగు లిరిక్స్ – Adhe Adhe Aa Roju Song Lyrics

Adhe Adhe Aa Roju Lyrics | అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు | Adhe Adhe Aa Roju Song Lyrics | Adhe Adhe Aa Roju Song Lyrics In Telugu and English | Adhe Adhe Aa Roju

Adhe Adhe Aa Roju Lyrics in Telugu

అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు || అదే అదే ||

1. వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు (2)
నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు || అదే అదే ||

2. సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
భూకంపం కలిగే రోజు దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు || అదే అదే ||

3. మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు (2)
కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు || అదే అదే ||

4. వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు (2)
అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు || అదే అదే ||

5. పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక (2)
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు || అదే అదే ||

6. ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
బలము చూసి భంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు || అదే అదే ||

Read More Telugu Christian Song Lyrics

Adhe Adhe Aa Roju Lyrics in English

Adhe Adhe Aa Roju Yesayya Ugratha Roju
Yeddendla Sramala Roju Papulantha Yrdche Roju || Adhe Adhe ||

1. Vadagandlu Kurise Roju Bhumi Sagam Kale Roju (2)
Nakshatramulu Rale Roju Neeru Chedu Ayye Roju
Aa Neeru Sevinchina Manushulanta Chacche Roju || Adhe Adhe ||

2. Suryudu Nalupayye Roju Chandrudu Erupayye Roju (2)
Bhookampam Kalige Roju Dhikku Leka Arache Roju
Aa Roju Srama Nundi Thappinchenaathudu Ledu || Adhe Adhe ||

3. Midatala Dandocche Roju Neeru Raktamaye Roju (2)
Kopagni Ragile Roju Parvatamulu Pagile Roju
Aa Roju Srama Nundi Thappinchenaathudu Ledu || Adhe Adhe ||

4. Vyabhichaarulu Edche Roju Mosagaallu Masale Roju (2)
Abaddhikulu Arache Roju Dhongalanta Dhorike Roju
Aa Roju Srama Nundi Thappinchenaathudu Ledu || Adhe Adhe ||

5. Pilla Jada Thalliki Leka Thalli Jada Pillaku Leka (2)
Chekkukokarai Puttakokarai Anaadhalai Arache Roju
Aa Roju Srama Nundi Thappinchenaathudu Ledu || Adhe Adhe ||

6. O Manishi Yochimpava Nee Brathuku Ela Unnado (2)
Balamu Choosi Bhangapadakuma Dhanamu Choosi Daga Padakuma
Aa Roju Srama Nundi Thappinchenaathudu Ledu || Adhe Adhe ||

Adhe Adhe Aa Roju Song YouTube Video

Adhe Adhe Aa Roju Lyrics In Telugu| Adhe Adhe Aa Roju Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu

Lyrics Rise

Lyrics Rise is your go-to platform for the latest and most accurate song lyrics. We provide lyrics across multiple languages and genres, ensuring an easy and enjoyable experience for music lovers.

Leave a Comment