ఆరని ప్రేమ ఇది తెలుగు లిరిక్స్ – Aarani Prema Idi Song Lyrics
Aarani Prema Idi Lyrics | ఆరని ప్రేమ ఇది | Aarani Prema Idi Song Lyrics | Aarani Prema Idi Song Lyrics In Telugu and English | Aarani Prema Idi
Aarani Prema Idi Lyrics in Telugu
ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది (2)
అతి శ్రేష్టమైనది అంతమే లేనిది
అవధులే లేనిది అక్షయమైన ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) || ఆరని ప్రేమ ||
1. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా మృతిని గెల్చి లేచినది (2)
ఇది సజీవమైనది ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) || ఆరని ప్రేమ ||
2. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి గొప్ప రక్షణ నిచ్చినది (2)
నాకు విలువ నిచ్చినది నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది (2)
ఉన్నత ప్రేమ ఇది అత్యున్నత ప్రేమ ఇది (2) || ఆరని ప్రేమ ||
Read More Telugu Christian Song Lyrics
Aarani Prema Idi Song Lyrics in English
Aarani Prema Idi Aarpajaalani Jwaala Idhi (2)
Athi Sreshtamainadhi Anthame Lenidhi (2)
Avadhule Lenidhi Akshayamaina Prema Idhi (2)
Kaluvari Prema Idhi Kreesthu Kaluvari Prema Idhi (2)
|| Aarani Prema ||
1. Simhaasanamu Nundi Siluvaku Dhigi Vachchinadhi
Balamainadhi Maranamu Kannaa Mruthini Gelchi Lechinadhi (2)
Idhi Sajeevamainadhi Idhe Sathyamainadhi
Idhe Nithyamainadhi Kreesthu Yesu Prema Idhi (2)
Kaluvari Prema Idhi Kreesthu Kaluvari Prema Idhi (2)
|| Aarani Prema ||
2. Naa Sthaanamandu Nilichi Naa Shikshane Bhariyinchi
Kraya Dhanamunu Chellinchi Goppa Rakshana Nichchinadhi (2)
Naaku Viluva Nichchinadhi Nannu Veliginchinadhi
Aa Unnatha Raajyamandhu Naaku Sthaanamichchinadhi (2)
Unnatha Prema Idhi Athyunnatha Prema Idhi (2)
|| Aarani Prema ||
Aarani Prema Idi Song YouTube Video
Aarani Prema Idi Lyrics In Telugu| Aarani Prema Idi Lyrics In English | Telugu Christian Song Lyrics | Telugu Worship Songs | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu