పరమ జీవము తెలుగు లిరిక్స్ – Parama Jeevamu Song Lyrics
Parama Jeevamu Lyrics | పరమ జీవము | Parama Jeevamu Song Lyrics |Parama Jeevamu Song Lyrics In Telugu and English | Parama Jeevamu | Parama Jeevamu Lyrics In Telugu and English | Parama Jeevamu Lyrics In Telugu |Telugu Christian Song Lyrics | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu
Parama Jeevamu Song Lyrics In Telugu
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
1. సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను ||యేసు చాలును||
2. పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు చాలును||
3. నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడచినను ||యేసు చాలును||
Read More Telugu Christian Song Lyrics
Parama Jeevamu Lyrics In English
Parama Jeevamu Naaku Nivva
Thirigi Lechenu Naatho Nunda
Nirantharamu Nannu Nadipinchunu
Marala Vachchi Yesu Konipovunu
Yesu Chaalunu Yesu Chaalunu
Ae Samayamaina Ae Sthithikaina
Naa Jeevithamulo Yesu Chaalunu
Saathaanu Shodhanaladhikamaina
Sommasillaka Saagi Velledanu
Lokamu Shareeramu Laaginanu
Lobadaka Nenu Velledanu ||Yesu Chaalunu||
Pachchika Bayalulo Parundajeyun
Shaanthi Jalamu Chentha Nadipinchunu
Anishamu Praanamu Thrupthi Parachun
Marana Loyalo Nannu Kaapaadunu ||Yesu Chaalunu||
Narulellaru Nannu Vidichinanu
Shareeramu Kulli Krushinchinanu
Harinchinan Naa Aishwaryamu
Virodhivale Nannu Vidachinanu ||Yesu Chaalunu||