యుద్ధము యెహోవాదే తెలుగు లిరిక్స్ – Yudhdhamu Yehovaade Song Lyrics
Yudhdhamu Yehovaade Lyrics | యుద్ధము యెహోవాదే | Yudhdhamu Yehovaade Song Lyrics |Yudhdhamu Yehovaade Song Lyrics In Telugu and English |Yudhdhamu Yehovaade |Yudhdhamu Yehovaade Lyrics In Telugu and English | Yudhdhamu Yehovaade Lyrics In Telugu and English | Telugu Christian Song Lyrics | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu
Yudhdhamu Yehovaade Song Lyrics In Telugu
యుద్ధము యెహోవాదే (4)
రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు (2)
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ ||యుద్ధము||
వ్యాధులు మనలను పడద్రోసినా
బాధలు మనలను కృంగదీసినా (2)
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ ||యుద్ధము||
ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా (2)
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా ||యుద్ధము||
అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా (2)
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ ||యుద్ధము||

Yudhdhamu Yehovaade Lyrics In English
Yudhdhamu Yehovaade (4)
Raajulu Manakevvaru Leru
Shoorulu Manakevvaru Leru (2)
Sainyamulaku Adhipathi Ainaa
Yehovaa Mana Anda ||Yudhdhamu||
Vyaadhulu Manalanu Padadrosina
Baadhalu Manalanu Krungadeesinaa (2)
Vishwaasamunaku Kartha Ainaa
Yesayye Mana Anda ||Yudhdhamu||
Eriko Godalu Mundunnaa
Erra Samudramu Edurainaa (2)
Adbutha Devudu Manakunda
Bhayamela Manakinkaa || Yudhdhamu ||
Apavaadi Aina Saathaanu
Garjinchu Simhamvale Vachchinaa (2)
Yuda Gothrapu Simhamainaa
Yesayya Mana Anda ||Yudhdhamu||
Yudhdhamu Yehovaade Song Watch Video
పైన వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు , దేవుని ఆశీస్సులు పొందవచ్చును .
