సిలువలో ఆ సిలువలో తెలుగు లిరిక్స్ – Siluvalo Aa Siluvalo Song Lyrics
Siluvalo Aa Siluvalo Lyrics | సిలువలో ఆ సిలువలో | Siluvalo Aa Siluvalo Song Lyrics |Siluvalo Aa Siluvalo Song Lyrics In Telugu and English |Siluvalo Aa Siluvalo Lyrics In Telugu |Siluvalo Aa Siluvalo|Telugu Christian Song Lyrics | Christmas Songs Telugu | jesus Songs lyrics Telugu
Siluvalo Aa Siluvalo Song Lyrics In Telugu
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో||
1. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు (2)
కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే (2) ||వెలి||
2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2) ||వెలి||
3. నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే నా రక్షణకాధారం (2)
సిలువలో చేరెదన్ విరిగిన హృదయముతోను (2) ||వెలి||
Read More Telugu Christian Song Lyrics

Siluvalo Aa Siluvalo Lyrics In English
Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo
Thuluvala Madhyalo Vrelaadina Yesayyaa (2)
Veli Aina Yesayyaa Bali Aina Yesayyaa
Niluvella Naligithivaa Neeventho Alasithivaa ||Siluvalo||
1.Neramu Cheyani Neevu Ee Ghora Paapi Koraku
Bhaaramaina Siluva Moyaleka Mosaavu (2)
Koradaalu Chellani Cheelchene – Nee Sundara Dehamune (2)
Thadipenu Nee Thanuvune Rudhirambu Dhaarale (2) || Veli ||
2.Vadhaku Sidhdhamaina Gorrepilla Vole
Momuna Ummi Veya Mounivainaave (2)
Dooshinchi Apahasinchi Himsinchiraa Ninnu (2)
Oohaku Andadu Nee Thyaagamesayyaa (2) || Veli ||
3.Naadu Paapa Bhaaram Ninnu Siluvaku Gurichesen
Naadu Doshame Ninnu Anuvanuvuna Himsinchene (2)
Neevu Kaarchina Raktha Dhaarale Naa Rakshanakaadharam (2)
Siluvalo Cheredan Virigina Hrudayamutonu (2) || Veli ||
Siluvalo Aa Siluvalo Song Watch Video
పైన వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు , దేవుని ఆశీస్సులు పొందవచ్చును .
